ఎనిమిది చేతులు గలిగినవాడు,ఎనిమిది మాయలు గలవాడు |
నేను ఇంతవరకు రాబోయే అవతారపురుషుడు అయిన "కల్కి’ తల్లి తండ్రుల గురించి, అయన పుట్టబోయే "గ్రామం" గురించి పురాణాలలో, ఎంఉందో నాకు అవగతమయిన విదంగా విశ్లేషించి చెప్పడం జరుగుతుంది. ఏ ఇద్దరి విశ్లేషణా ఒకటిగా ఉండకపోవచ్చు. ఎవరికి తోచిన రీతిలో వారు వ్యాఖ్యానాలు చేయొచ్చు.నమ్మేవారు నమ్మొచ్చు,లెనివారు నవ్వుకోవచ్చు. కాని ఇది తప్పు,ఇది ఒప్పు అనేది ఎప్పూడు తెలుస్తుంది,చెప్పేది నిజమయినప్పుడు మాత్రమే, అంతవరకు ఎవరి ఊహ వారిది.
ఇకపోతే,అసలు "కల్కి"అంటే ఏమున్నది అర్థం,ఒకే అర్థమా, నానార్థాలు ఉన్నాయా, అనేది ఈ టపాలో చూద్దాం.
కలికి = అందమయినది, స్త్రీ,ప్రక్రుతి
కల్కి=(కల్క్=బురద),(ఈ=పుట్టినది,నుండి వచ్చినది)= కమలం,తామర
కల్కి= (కల్లు=రాయి ( ఉదాహరణ ఉప్పుకల్లు),ఈ= లోనుండి పుట్టిన వాడు= రాయిలో నుండి పుట్టినవాడు= నరసింహ స్వామి
పై విదముగా నానార్థాలు ఉండటంవలన నేను ’కల్కి పురాణాని’ ఇతర బవిష్య గ్రంథాలతో పోల్చి చూడడం జరుగుతుంది. బ్రహ్మం గారు చెప్పిన "వీరభోగ వసంత రాయలు" కూడ ప్రత్యేకంగా చెప్పబడిన పేరు. మన పురాణ పురుషులలో ఈ పేరు గలవారు ఎవరూ లేరు.కాబట్టి ఈ పేరును బ్రహ్మం గారు ప్రత్యేకంగా ఎందుకు చెప్పారో జగ్రత్తగా పరిశోదించాల్సిన విషయం. "నరసీంహ స్వామి"కి ,"వీరబోగవసంత రాయులు" కి గల సంబందం తెలుసుకోవాలంటే ఈ లింక్ ని క్లిక్ చెయ్యండిhttp://kalkiavataar.blogspot.in/2012/12/blog-post_8738.html
ఇక పోతే యుగం ఆంటే లక్షల సంవత్సరాలు అనేది నిజమయితే, అన్ని సంవత్సరాలు ఈ పాప బారం బూమి మీద ఉంటుందా? అసలు ఈ మనిషి చేసే ప్రక్రుతి ద్వంసానికి ఏ జీవరాసి అయినా ఈ గ్రహం మీద ఉంటుందా అనేది అలొచిస్తే, పురాణాలు చెప్పే లెఖ్కలు ఎక్కడో తప్పినట్టు అనిపిస్తుంది. కాబట్టి మయన్ కాలెండర్ కరెక్ట్ అనిపిస్తుంది.
మరిన్ని వివరాలతో మరో టపాలో
No comments:
Post a Comment