నా బ్లాగులో పోస్ట్ లు చూసి ఎవరూ భయపడక్కర్లేదు. ఎందుకంటే ఒక మిత్రుడు ఇతరులు బయపడతారు అని అన్నాడు. అసలు అవసరం లేదు. కల్కి రావడమే మన అద్రుష్టంగా భావించాలి.ఇది పక్కా మత విశ్వాసం.అంతే.అంతకు మించి ఏమి లేదు."ప్రళయం" రాదు కాబట్టి నో ఫియర్.
ఇక పోతే కాల ఘణితం ప్రకారం "కల్కి" రాకడ ఎలా సంభవమంటే, ఉదాహరణకు ఒక ట్రయిన్("కల్కి ఎక్స్ ప్రెస్") రైల్వే వారి టైం టేబుల్ ప్రకారం "విజయవాడ" కి రొజూ ఉదయం 10 గంటలకు టంచనుగా వస్తుంది అనుకోండి. "భోగిలు అవే కాక పోవచ్చు, ఇంజన్ అదే కాక పోవచ్చు,కాని పది గంటలు కొట్టెసరికి "కల్కి ఎక్స్ ప్రెస్" వచ్చేస్తుంది కదా! వ్యక్తి ఎవరో మనకు తెలియక పోవచ్చు. కాణి ఆ సమయాన్ని బట్టి అతని రాకడ గుర్తిస్తారు నిజమయిన కాలజ్ణులు. మరింత సమాచారం కోసం లంకె మీద క్లిక్ చెయ్యండి.మీ అందరికి కల్కి దర్శనం కలుగుగాక!
http://kalkiavataar.blogspot.in/2012/11/blog-post_9395.html
No comments:
Post a Comment