ఆమె గారి పేరు పూనం పాండే . బాలిఉడ్ చలన చిత్ర సీమలో సంచలన నటిమణ . ఆమె నటిమణి కాక ముందు మోడల్ అట . మోడల్ గా తన అంగాంగ బంగిమలతో వివిధ ఆడ్స్ లో పోజులిచ్చి వీక్షకులను వేర్రేత్తించిన హాట్ గర్ల్ !2013 లో నషా అనే హిందీ సినిమాలో విద్యార్డితో ప్రేమాయాణం సాగించిన టిచర్ పాత్రలో నటించి కుర్రకారు మతుల్నిపోగొట్టిన నటి .
అయితే ఇదంతా మనకు అవసరం లేదు కాని ఈమే కు పాపం ఒక జబ్బుంది .దాని గురించి తెలుసుకోవలసిన అవసరం ఉంది . ఎందుకంటే దీనిని జబ్బు అని కొంతమంది స్త్రీవాదులు అనుకోరు . దీనిని ప్యాషన్ అని ,అది స్త్రీ స్వేచ్చ లో బాగమని పొరపడుతుంటారు . అందుకే దిని గురించి తెలుసుకుంటే మంచిదనేది . అ జబ్బు పేరు "బట్ట తక్కువ వ్యాది ". దీనినే ఇంగ్లిష్ లో exhibitionism అని అనవచ్చు. ఇది ఒక మానసిక రుగ్మత . ఈ రుగ్మతతో బాద పడే వారు ఒంటి నిండా బట్ట కప్పుకోవడానికి తెగ ఇబ్బంది పడి పోతుంటారు . తరగని వస్త్ర సంపద ఉన్నా , ఒంటిని మాత్రం చిన్న పిలికతో కప్పుకుని ఎదుటి వారిని ఆకర్షించాలని తెగ ఉభలాట పడి పోతుంటారు . అది చూసి ఎవరైనా మగాళ్ళు అదుపు తప్పితే , వారిని మృగాల్ల క్రింద జమ కట్టేసి నానా యాగి చేసి జాతియ మీడియాలో పోకస్ అయి తమ రేటింగ్ లు పెంచేసుకుంటారు . అలాంటి బట్ట తక్కువ వ్యాది తో బాద పడుతున్న పూనం పాండే గారు మొన్న ముంబాయిలో అర్దరాత్రి 11 గంటలకు కారును ఒక చోట ఆపి , తన బట్ట తక్కువ తన్నాన్ని ప్రదర్శిస్తుంటే , అటుగావెళుతున్న పోలీసులు ఆమెను చూసి జీపు ఆపి వెళ్లి ఆమెను అరెస్ట్ చేసి అసభ్య ప్రవర్తన క్రింద కేసు బుక్ చేసారు అట . అ తర్వాత ఎవరో రాజకీయ నాయకుడు పోన్ చేస్తే వార్నింగ్ ఇచ్చి వదిలేశారట . ఆమె మాత్రం పోలీసులు తనను అడిగారు తప్పా , పోలిస్ స్టేషన్ కి తీసుకు వెళ్ళలేదు అంటుంది . తీసుకు వెళ్ళారో లేదో క్రింది విడియో చూస్తె తెలుస్తుంది . ఏది ఏమైనా బట్ట తక్కువ వ్యాదితో బాద పడే వారిని జాలి తలచి ఒంటినిండా బట్ట కప్పాలి కాని , ఇలా అరెస్ట్ చెయ్యడమేమిటి , నాన్ సెన్స్ 1 అని సంస్కరణ వాదులు అడుగుతున్నారట . నిజమేగా మరి !ఇక నుండి పోలీసులు బట్టలు మూటలు పోలిస్ జీప్ లో పెట్టుకుని తిరగాలి మరి .