N.T.V వారు ఒక నెల రోజుల క్రితం కాంగ్రెస్ వారు తెలంగాణా ఇవ్వడం ఖాయమని చెప్పారట ! దానిని N.T.V వారు గొప్పగా ప్రసారం చేస్తుంటే నాకొకటి అనిపించింది . నేను నా బ్లాగులో ఆరు నెలలు క్రితం ,కరెక్టుగా ఆరు నెలలు అంటే ఈ సంవత్సరం పిబ్రవరి ఒకటవ తారీకున తెలంగాణ గురించి నాకు గల
అభిప్రాయాలు చెపుతూ ఒక టపా పెట్టడం జరిగింది . ఆ టపాలో
తెలంగాణా వ్యవహారంలో మన నాయకులు తీరును గురించి ఒక కదను కూడా చెప్పటం
జరిగింది. ఈ రోజు తెలంగాణా అంశం మీద డిల్లీ పెద్దల నిర్ణయాలు గురించి చూస్తుంటే ఆ నాడు నేను చెప్పిన కద చందానే సీన్
నడుస్తుంది అనిపిస్తుంది. ఇంతకి ఆ కద ఏమిటంటారా ? మీరే ఐ క్రింది లింక్ మీద
క్లిక్ చేసి చూడండి . చూసారా మీడియా వారి కంటే బ్లాగర్లే ఎంత ముందున్నారో !
http://kalkiavataar.blogspot.in/2013/02/blog-post.html
http://kalkiavataar.blogspot.in/2013/02/blog-post.html