ఇంతవరకు నాకు తెలియని అంశం . అపకొర్స్ తెలిసినా పెద్దగా ఒరిగేది ఏమి లేదనుకోండి . కాకపొతే నాకు ఒక చిన్న అనుమానం ఉండేది . రాజీవ్ గాంది , సంజయ్ గాంది గారాలు ఇందిరా గాంది గారి పుత్రులే కదా. మరి సంజయ్ గాంది గారి కుటుంభం అంత నిర్లక్ష్యానికి ఎందుకు గురైంది అని . అది ఇందిరా గాంది , మేనకా గాంది గారలు మద్య ఉన్న బెదాభిప్రాయాలు అనుకున్నాను కాని ఈ రోజు వారి తండ్రులు వేర్వేరు అని తెలిసాక బహూశా అదే కారణమై ఉంటుందనుకుంటున్నాను . నాకు ఆ సంగతి తెలిపినడది పైన చిత్రంలో ఉన్న నెహ్రూ గారి వంశ వృక్షమే . నెహ్రూ గారిది కాశ్మీరి బ్రాహ్మణ వంశం అంటారు చాలా మంది. అది నిజం కాదని వారిది లౌకిక వoశ మని పై పట్టిక ద్వారా తెలుస్తుంది .అందుకే వారికి హిందూ అంటే సరిపడదు అనుకుంటా !
2032 లో దక్షిణ భారతదేశానికి చెందిన హిందూ నాయకుడు ఆసియా ఖండంని ఏకం చేస్తాడు అని ప్రఖ్యాత భవిష్యద్రష్ట నోస్ట్రడామస్ తెలిపారు. అలాగే రాబోయే కాలం లో తాను వీరభోగవసంత రాయలుగా గా పుట్టి రాజ్యసింహాసనమ్ అదిష్టిస్తాను అని ఇండియన్ నోస్ట్రడామస్ గా పిలువుబడుతున్న శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాముల వారు తన కాలజ్ణానం లో చెప్పి ఉన్నారు. మరి వీరు తెల్పిన కాలజ్ణాన వాక్యాలు నిజమయ్యే అవకాశం ఉందా అనేదాని తో పాటు సమకాలీన రాజకీయాలు గూర్చి చర్చించడమే ఈ బ్లాగు పని.
Showing posts with label . నెహ్రూ గారి వంశం. Show all posts

Saturday, February 22, 2014
రాజీవ్ గాంది ,సంజయ్ గాంది , గార్లు ఒక తండ్రి బిడ్డలు కారా ?!
ఇంతవరకు నాకు తెలియని అంశం . అపకొర్స్ తెలిసినా పెద్దగా ఒరిగేది ఏమి లేదనుకోండి . కాకపొతే నాకు ఒక చిన్న అనుమానం ఉండేది . రాజీవ్ గాంది , సంజయ్ గాంది గారాలు ఇందిరా గాంది గారి పుత్రులే కదా. మరి సంజయ్ గాంది గారి కుటుంభం అంత నిర్లక్ష్యానికి ఎందుకు గురైంది అని . అది ఇందిరా గాంది , మేనకా గాంది గారలు మద్య ఉన్న బెదాభిప్రాయాలు అనుకున్నాను కాని ఈ రోజు వారి తండ్రులు వేర్వేరు అని తెలిసాక బహూశా అదే కారణమై ఉంటుందనుకుంటున్నాను . నాకు ఆ సంగతి తెలిపినడది పైన చిత్రంలో ఉన్న నెహ్రూ గారి వంశ వృక్షమే . నెహ్రూ గారిది కాశ్మీరి బ్రాహ్మణ వంశం అంటారు చాలా మంది. అది నిజం కాదని వారిది లౌకిక వoశ మని పై పట్టిక ద్వారా తెలుస్తుంది .అందుకే వారికి హిందూ అంటే సరిపడదు అనుకుంటా !
Subscribe to:
Posts (Atom)