శుక్ర వారం నాడె చెప మందు కొసం క్యూ లైన్లలో నిరీక్షిస్తున్న ఆస్మా రోగులు |
పాపం ఆ అన్నరు! ఊ అన్నరు1చేప ప్రసాదాన్ని ఇవ్వడం మూర్కత్వం అన్నరు. దానికి సర్కార్ సహయం చెయ్యడానికి ససేమీర విలు లేదన్నరు.నానా యాగీ చేసి ఒక ఆర్డర్ వచ్చే సరికి అదంతా తమ ఘన విజయమని వీరంగం వేసారు. పాపం వారి ముచ్చట ఒక రోజైనా కాకముందే నీరుకారి పొయింది.
కోడలా ! కోడలా! నీ మురిపెం ఎంతసేపంటే,మా అత్త ఊళ్లోకి వెల్లోచ్చేదాక" అందట. అలా ఉంది జన విజ్ణాన వేదిక వారి పరిస్తితి, పాపం లొకాయుక్త వారు బత్తిన సోదరులు కి వ్యతీరేకంగా తీర్పు ఇచారని చంకలు గుద్దుకున్న వారికి రోలైనా ఆ అనందం నిలవలెదు. కారణం హఈ కోర్టు వారు సదరు తీర్పును మద్యంతర ఉత్తర్వుల ద్వారా కొట్టి పారేసారు. చెసారు. బత్తిన సోదరుల చెప ప్రసాదం విషయంలొ ఇదివరలొనే హైకోర్తు వారు స్పష్టమైన అదేసాలు ఇచ్చినప్పటికి దానిని కాదని వేరే విదంగా బత్తిన బ్రదర్స్ని ఇరకాటంలొ పెట్టడానికి ప్రయత్నించిన విజ్ణానులకు హై కొర్తు మద్యంతర ఉత్తర్వులు చెంప పెట్టు లాంటిది. ఇకనైనా వారు చవక బారు ప్రచారాల కోసం ప్రజలకు హని కలిగించని "చేప ప్రసాదం" లాంటి వాటి మీద కాకుండా హాని కలిగిస్తున్న, కల్తీ పాలు, కల్తీ నీళ్లు, కల్తీ మందులు లాంటి వాటి మీద యుద్దం చేస్తే బాగుంటుంది అని మా అభిప్రాయం. లెదూ చీప్ పబ్లిసిటే వారికి ముఖ్యమనుకుంటే ఎక్కడో ఒక చోట బొక్క బోర్లా పడక మానరు!