అవును ఎవరు నమ్మినా, నమ్మక పోయిన ఇది నిజం. ఖచ్చితంగా అయిదు రోజుల్లో ,అంటే డిసెంబెర్ ఇరవై ఒకటి,న శ్రీ,శ్రీ,శ్రి వీర బోగ వసంత రాయలు గారు వస్తున్నాడట!. అది మామూలుగా కాదు, "ఆకాశం" లో నుండి అట.నమ్మక్కమయిన సమాచారమ్. నమ్మితే ఆహ్వానించడానికి రెడీగా ఉండండి. లేకుంటే హాయిగా ఆ రోజు నవ్వేస్తూ ఎన్జాయి చెయ్యండి. అందాక ఈ నాలుగు రోజులు ఊరికే టైమ్ వేస్ట్ చెయ్యకుండా ఇంకొంత సమాచారం మీ చెవిన వేస్తాను సరేనా!
కోంత మంది వీక్షకులు "జగన్" గారి అభి మానులనుకుంటా, నేను వేరే వర్గాలకి చెందిన వారిని " "వీర బోగ వసంత రాయలా" అని అన్నందుకే నా మీద ఆగ్రహం ప్రకటిస్తూ, అ మర్యాదగా కామెంట్ చేస్తున్నారు. వారంతా జగన్ గారి సామాజిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. అటువంటి కామెంట్లు తొలిగించడమయినది. వారికి నా మనవి ఒకటే, నేను నమ్మినది అందరూ నమ్మాలని రూలేమి లేదు. ఈ ప్రపంచానికి ఏదో అవుతుందని విదేశాలలో కొన్ని కోట్ల మంది ప్రజలు నమ్ముతున్నారు. కొన్ని ప్రబుత్వాలు కొన్ని ప్రాంతాలకు రాకపోకలు నిషేదించాయి. వారితో పోల్చుకుంటె మన వాళ్లు చాలా బెటర్! ఏదో ఒక అవతారపురుషుడు వస్తాడు అనుకుంటున్నారు తప్పా ఈ లోకం మునిగిపోద్ది అని ఎవరూ అనుకోక పోవచ్చు. ఒక వేళా అవతారపురుషుడు కూడ హంబగ్ అని అనుకోవచ్చు. ఎన్నో చాన్నల్లు, మిడియా, ఊదరగొడుతున్నాయి యుగాంతం గురించి.ఎవరికి లేని బాద ఆ సామాజిక వర్గం వారికెందుకో నా కర్థం కావటం లేదు.
ఏదేమయితేనేం ఇంకొక నాలుగు రోజులు ఓపిక పట్టుడి.నా గోల మీకు, మీ ఆగ్రహం నాకు తప్పుతుంది. అంత వరకు నే చెపుతూనే ఉంటా వచ్చేవాడు వస్తాడని. నమ్ము,నమ్మకపో !
Hope, you will keep your blog open after 21st.December.
ReplyDeleteశ్రీ,శ్రీ,శ్రి వీర బోగ వసంత రాయలు రాకపోతే నిన్ను ఏమి చేయాల అబ్బాయా ?
ReplyDeleteనన్నేమి చేస్తే మటుకు మీకేమి లాబం?వస్తే వెల్ అండ్ గుడ్! రాకుంటే కర్మ,ప్రారబ్దం! వైగైరా, వగైరా. నాకు మటుకు యమ నమ్మకంగా ఉంది.యెంత నమ్మక్కం అంటే "కె.సి.ఆర్." గారికి తెలంగాణా వస్తుందన్న దాని మీద ఎంత నమ్మక్కమో అంతకు డబల్ అన్న మాట.
Deleteఅదేమరి. వస్తే నీగొప్ప లేకుంటే మా ప్రారబ్ధమూనూ.
Deleteఅవునుగానీ అబ్బాయా.... ఇదికూడా కొంపదీసి మనువుగారి బ్లాగు కాదుకదా? ఏమీలేదులే రాసిందానికి మళ్ళామళ్ళా లింకులిచ్చి పోస్టూజేస్తాంటే డౌటొచ్చినాది.
కేసీఆరుతో పోలిక బాగా పట్టుకున్నావబ్బాయా. కొంపదీసి ఇరవైఒకట్న రాకపోతే ఇంకోసారెప్పుడో వస్తాడని మళ్ళీ తగులుకుంటావుకామాల. మనలోమనమాట ఈపాకులాటంతా కామెంట్లకోసమా, పాపులారిటీ కోసమా?
నేనెక్కడా మీ ఖర్మ అని అన్నానా?
Deleteబాలక్రిష్ణని ఇమిటేట్ చేసిన వాళ్లంతా బాల క్రిష్ణులు అవుతారా? మీరూ, లబ,లబ,గారూ ఒకటేనా? ఆహ ఏమిలేదూ మీరూ "ఆబ్బాయా" అంటుంటే డౌటొచ్చినాది! ’మనువు, గారి బ్లాగే కాదు ఇంకా కొన్ని బ్లాగులు ఈ పందానే అనుసరిస్తున్నాయి.నేనూ అంతే.
కామెంట్లు మరియు పాపులారిటికి గల బేదములను తెల్పుము? నాకట్లాంటి ఆశల్లేవు స్లేడూ! వీరబోగ వసంత రాయల్ను నమ్మి
బ్లాగు మొదలెట్టినందుకు, ఇరవై వొకటి దాక చూస్తా! వస్తే కంటిన్యూ, లేకుంటే నేను శాంబవి లాగే"దర్మ శాల" కి వెళ్ళి ఆక్కాడ ఎదురు చూస్తా. అయినా జనానికి లేని బాద నా ఒక్కనికి ఏలా? మనలో మాటా మైక్ స్లేడ్ అనగా నేమి?
మిస్టర్/ మిస్ సార్వభౌమ, మీ బ్లాగులో వేరే బ్లాగర్ గురించి అ మర్యాదగా రాయడం చల్లా నీచమయిన సంస్క్రుతి, మీ బుద్దులు గూర్చి వేరే బ్లాగర్ ఇలాగే రాస్తే మీరూరుకుంటారా. పేర్లు ఏమిటో, అడ్రెస్స్ లేమిటో ప్రకటించే దమ్ముల్లేని మీ లాంటి వారు బ్లాగులు నిర్వహించడం, మీకు వ్యతిరేకత ఉన్నవారిని మీలో మీరే వేర్వేరు పేర్లతో తిట్టి, మీ సహజ బుద్దుల్ని బయట పెట్టుకోవడం నీచాతి నీచమయిన పని. ఒక బ్లాగులో వేరొకరి గురించి రాశినా, దాని ప్రచురించినా సమానా బాద్యత వహించాలి. గుర్తుంచుకోండి.
Deleteఓరి నాయనో ఒక్క రోజు చూసుకోక పోయే సరికి యుద్దాలు చేసుకునేటట్టున్నారే! నా బ్లాగే దొరికిందా నాయనా మీ కసులు తీర్చుకోవాడానికి. అయ్యా రాజ్ గారు నా తప్పేమిలేదుఇ ఇందులో ఇకా నుండి ఇలాంతి కామెంట్లు నా బ్లాగులో రాకుండ జాగర్త పడతాను
DeleteOne of the funniest blogs I have ever seen....
ReplyDeleteతిట్టారా? పొగిడారా? అయినా అప్పుడే ఏమి చూశారు, డిసెంబర్ 21 న చూడండి, మీ పొట్ట చెక్కలు కావాలా!{నవ్వ లేక)
Deletemee peru kuda cheppukokunda meeru ila news spread chestunnarante...daniki karanam idi nijam kaadani meeku kuda thelusu.
ReplyDeleteee okkati chaalu
alaa Emi lEdu saar. perulO Emunnadi lEMdi. asalu iMtavaraku naaku telistE kadaa mIku gun shot gaa cheppaTaaniki,A rOjE mIkainaa naakainaa telisedi. oka vEla kalki raakapote nenu enduku blem kaavaali? amduke i daagudu mootalu.naaku oka nammakamaina samaachaaram umdi 21 na tappakumda viraboga vasanta raayalu vastaadani amdke nenu nokki cheputunnaa, raakapote gapchip
ReplyDelete