!
కాలజ్ణానం లో వీర బ్రహ్మం గారు చెప్పిన "కలియుగ వింతల జాబితాలో" స్త్రీ పురుషుడుగా మారడం కూడా ఒకటి. ఇది యుగాంతానికి గుర్తు గా కూడా ఆయన అభివర్ణించాడు. సాదరణంగా బ్రహ్మంగారి కాలం నాటికి స్త్రీలను పురుషులుగా మార్చే టెక్నాలజి రాలేదు.ఈ రోజుల్లో కూడా పురుషులను స్త్రీలుగా మారుస్తున్నారు కాని, స్త్రీలను, పురుషులుగా మార్చినట్టు ఎక్కాడా జరుగలేదనుకుంటా.మరి ఆ రోజులలోనే బ్రహ్మం గారు ఈ విషయాన్ని చెప్పడమనేది ఊహ కందని విషయం.
బ్రహ్మం గారు చెప్పిన బవిష్యం నిజమైంది.ఈ మద్య "పింకి ప్రామాణిక్" అనే క్రీడాకారిణిని ఒక మహిళను రేప్ చేసిన కేసులో అరెస్ట్ చేసారు పోలిస్లు. ఈమే మన దేశం తరపున ఏసియన్ గేమ్స్ లో ఆడింది.అప్పుడు ప్రపంచం అంతా ఈమెను స్త్రీ గానే గుర్తించింది.కాని విచిత్రంగా అమే ఈ సంవత్సరమ్ జూన్ లో రేప్ అభియోగం మీద అరెస్ట్ అయింది. మూడు రోజుల క్రితమె ఆమే మీద చార్జ్ షీట్ దాఖలు చేసారు.డాక్టర్లు ఇచ్చిన రీపోర్ట్ లో అమే పురుషుడెనని తేల్చారట!.ఎంత ఆశ్చర్యం! ఇన్నాళ్లు లోకమంతా స్త్రీ అని నమ్మిన వ్యక్తి, పురుషుడు గా డాఖ్టర్ల చేత నిర్దారింపబడటం!
దీని వల్ల మనం అనుకోవచ్చన్న మాట! యుగాంతం వచ్చేసిందని! అవును కదా మరి డిసెంబర్ 21 వ తారీకు ఇంకెన్ని రోజులుంది?అతి త్వరలోనే కదా. మనమంతా వీర భోగవసంత రాయలుని చూడొచ్చన్న మాట!హుర్రే!
"పింకి ప్రామాణిక్" గురీంచి పూర్తి సమాచారం కావాల్సిన వారు ఈ లంకె మీద క్లిక్ చెయ్యగలరు.
(http://en.wikipedia.org/wiki/Pinki_Pramanik)

No comments:
Post a Comment