మీకు తెలుసా? "బాల శాంభవి" "సూర్య నంది"లో ఆశ్రమమ్ ఎందుకు నిర్మించాలనుకుందో?
మీకు గుర్తుండె ఉంటుంది ఆ మద్య బాల దేవత శాంబవిని, ఆమె తల్లి అనబడే ఉషా రాణి తీసుకు వచ్చి,"సూర్య నంది" వద్ద ఒక ఆశ్రమం కట్టాలని ప్రయత్నించడం,వారు చేసిన హల్ చల్ కి వీపరీతమైన పబ్లిసిటి వచ్చి,చివరకు ఈ రాష్ట్రంలోని,కొంతమంది బాల హక్కుల పరిరక్షణ వాదులు చూపిన అత్యుత్సాహంతో, వారు ఈ రాష్ట్రం వదలి వెళ్లడం,వగైరా,వగైరా.
ఎంతవర్కు ఆ ఆమ్మాయి జీవితం ఏదొ నాశనం అయిపోతుందని గగ్గోలు పెట్టారే కాని,అసలు ఆ అమ్మాయి ప్రపంచం అంతా వదలిపెట్టి కేవలం మన తెలుగు ప్రాంతమైన "సూర్య నంది" కే ఎందుకు వచ్చింది? ప్రంపచ ప్రస్సిద్ద బౌద్ద గుర్వు "దలైలామా" గారూ ఆమేను ఇక్కడకు పంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?అని ఆలోచించారా? లేదు.ఈరాష్ట్రంలో లక్షలాది మంది బాలల జీవితాలు నాశన మవుతుంటే పట్టిచ్చుకోలేరు కాని "ఒక ’ప్రత్యేక పని’మీద వాచ్చిన వాళ్లను మాత్రం నానా యాగి చేసి పంపారు.ఆ తర్వాత వాళ్లటు,వీళ్లిటు అంతే!
మీకు తెలుసా? బ్రహ్మం గారి కాలజ్ణానంమరియుప్రసిద్ద బౌద్ద గ్రంథాలలో , రానున్న అవతార పురుషుడు ఈ రాష్ట్రం నుంచే వస్తాడని బవిష్య వాణి రాసుందని?!."సూర్యుని యందు ఉద్బవం అవుతాడని"రాయబడిన ఆ గ్రంథాలలోని వ్యాక్యల ఆదారంగానే "దలైలామా" తన శిష్యురాలైనా శాంభవిని సూర్య నంది అనే ప్రాంతంలో అవతార పురుషుడు వస్తున్నాడని,ఆయన వల్ల టిబెట్ విమోచన జరుగనుందని ప్రకటించాల్శిందిగా దైవ దూత గా ఉషా రాణిని తోడిచ్చి పంపారు.
ఆమే రాను వచ్చింది ,వచ్చే జనవరి లోపు "వీర బోగ వసంత రాయలు" వస్తాడని చెప్పటం జరిగింది,అందరికి తెలియ చెప్పి తాను వెళ్లి పోవటం జరిగింది.ఇప్పటికి వాళ్ళ నమ్మకం ప్రకారం మన రాష్ట్రం నుంచే అవతార పురుషుడు జనవరి లోపు పకటితమవుటాడని ఎదురు చూస్తున్నారంట! మరి సూర్య నంది ప్రాంతానికే ఎందుకు వచ్చారంటే " సూర్యుని యందు ఉద్బవం" అనే మాటను భవిష్యకారులు పొరపాటు గా అర్థం చేసుకుని "సూర్య నంది" ప్రాంతం అనుకుని ఇక్కడకు పంపించి ప్రచారం చేసారు.
వారి నిర్దేశిత కార్యక్రమం ఏమిటంటే ,"దలైలామా" గారు కూడా "సూర్య నంది" ప్రాంతాన్ని సందర్సించి "శాంబవి" ని ఆశిర్వదించి,ఆమె ద్వారా "వీరభొగ వసంత రాయుడి" అగమనాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలియపరచడం.కాని గమ్మతు ఏమిటంటే ఈ రాష్ట్రంలో బౌద్ద మతాన్ని అభిమానించే వారే వారి ప్రయత్నాలకు గండి కొట్టారు. అందుకే వీరి హడావుడి చూసి "దలైలామా" తన సూర్యనంది"సందర్శన మానుకున్నారు.ఉషా రాణి శాంబవి తో సహా "దర్మ సాల"కు వెళ్లి పోవటం జరిగింది.
మరి ఇంతకు వారు నమ్మి ప్రచారం చేసినది జరుగుతుందా? జరగదా? తెలుసుకోవాలని కుతుహలంగా ఉన్నారా? ఈ బ్లాగును అనుసరించండి,మీకు చెపుతాను.మరి నాకు కూడా, పరిశోదించటానికి సమయం కావాలి కదా!

No comments:
Post a Comment