ప్రసిద్ద గురువుగా," కల్కి భగవాన్" గా శిష్యులచే పిలవ బడుతున్న, "ఒన్ నెస్" సంస్త స్తాపకుడి అసలు పేరు విజయ కుమార్.ఇతను కల్కి భగవాన్ గా అవతార మెత్తడానికి రెండు అంశాలు చెప్తుంటారు
(1), "నోస్ట్రా డామాస్" తన భవిష్య వాణి లో రాబోయే యుగపురుషుడి పేరు "చైరన్" అంటే "విజేత" అర్థమట." విజయ కుమార్ అన్నా అదే అర్థం కాబట్టి తనే ఆ యుగ పురుషుడినని శిష్యులని నమ్మించి మన అవతార పురుషుడి పేరు అయిన ’కల్కి భగవాన్"అని పెట్టుకుని విజయం సాదించాడు(అంటే బాగా సంపాదించాడు}
(2). "కల్కి పురాణం ప్రకారం "కల్కి" బార్య "పద్మ’.ఈయన బార్య పేరు కూడ పద్మే కాబట్టి తామే అవతార పురుషులమని నమ్మించారు.
అంతకుమించి "కల్కి"కి ఆయనకు దేనిలోను పోలిక లేదు. ఈయన ఆశ్రమమ్ వరదాయ పాలెంలో ఉంది.
కల్కిని ఒక వీరుడుగా, రాజుగా వర్ణించాయి పురాణాలు. ఆయనొక ఆశ్రమం పెట్టుకుంటాడని, బోధలు చేస్తాడనీ ఎక్కడా లేదు. ఏమిటో వెఱ్ఱిజనం.
ReplyDeleteకల్కి,రాజులకు రాజు,గురువులకు గురువు. ఆయన ప్రజల్ని అజ్ణాన మత్తులోనుంచి బయటకు తీసుకు రావాలి,కాని ఈ ఆశ్రమ గురువేమో భక్తుల్ని డ్రగ్స్ కి బానిసల్ని చేస్తున్నాడని చానల్స్ ప్రసారాలు చేసాయి.మీరు నా బ్లాగు దర్శించినందుకు దన్యవాదములు.
Deleteveeru drohulu . ilaanti varu siksinha badithene devudu meedha nammakam peruguthundi.
ReplyDeleteకల్కి కోసం http://www.swastik.org క్లిక్ చెఇ
ReplyDelete