2032 లో దక్షిణ భారతదేశానికి చెందిన హిందూ నాయకుడు ఆసియా ఖండంని ఏకం చేస్తాడు అని ప్రఖ్యాత భవిష్యద్రష్ట నోస్ట్రడామస్ తెలిపారు. అలాగే రాబోయే కాలం లో తాను వీరభోగవసంత రాయలుగా గా పుట్టి రాజ్యసింహాసనమ్ అదిష్టిస్తాను అని ఇండియన్ నోస్ట్రడామస్ గా పిలువుబడుతున్న శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాముల వారు తన కాలజ్ణానం లో చెప్పి ఉన్నారు. మరి వీరు తెల్పిన కాలజ్ణాన వాక్యాలు నిజమయ్యే అవకాశం ఉందా అనేదాని తో పాటు సమకాలీన రాజకీయాలు గూర్చి చర్చించడమే ఈ బ్లాగు పని.
Thursday, November 15, 2012
ఏసు క్రీస్తు కు రాబోయే యుగపురుషుడు కల్కి అవతారం కు పోలికలేమీటి?
దుర్గేశ్వర గారు, నేను చెపుతున్న విషయాలు అన్ని కల్కి అవతారం గురించి నేను కొనసాగిస్తున్న, పరీశోదనాఅంశాలు.ఇవి ఎప్పటికప్పుడు బ్లాగులో ఉంచటం జరుగుతుంది."కల్కి" మీద నా పరీశోదన ఒక కొలిక్కి రానిదే నేను ఏ అబిప్రాయం వెలిబుచ్చలేను.పూర్తైన తర్వాత తప్పకుండా చెపుతాను. అప్పటి దాక ఇతరుల అభిప్రాయాలను చెప్పాటం జరుగుతుంది. వీక్షకులు తమ ఆభిప్రాయాలు చెప్పవచ్చు.నేను వేటి ఆదారంగా సంబదిత విషయాలు చెపుతున్నానో సాద్యమైనంత వరకు రిపరెన్స్లు ఇస్తున్నాను.లంకె లను క్లిక్ చెయ్యడం ద్వారా వాటిని కూడ చదవచ్చు. మీ స్పందనకు దాంక్స్.
మీరు వ్రాసిన వ్యాసం అయోమయం గాఉంది. అటుమీ అభిప్రాయాన్ని చెప్పలేదు. ఇటూ అలానమ్మేవారి నమ్మకంలో లోపాన్ని చూపలేదు
ReplyDeleteదుర్గేశ్వర గారు, నేను చెపుతున్న విషయాలు అన్ని కల్కి అవతారం గురించి నేను కొనసాగిస్తున్న, పరీశోదనాఅంశాలు.ఇవి ఎప్పటికప్పుడు బ్లాగులో ఉంచటం జరుగుతుంది."కల్కి" మీద నా పరీశోదన ఒక కొలిక్కి రానిదే నేను ఏ అబిప్రాయం వెలిబుచ్చలేను.పూర్తైన తర్వాత తప్పకుండా చెపుతాను. అప్పటి దాక ఇతరుల అభిప్రాయాలను చెప్పాటం జరుగుతుంది. వీక్షకులు తమ ఆభిప్రాయాలు చెప్పవచ్చు.నేను వేటి ఆదారంగా సంబదిత విషయాలు చెపుతున్నానో సాద్యమైనంత వరకు రిపరెన్స్లు ఇస్తున్నాను.లంకె లను క్లిక్ చెయ్యడం ద్వారా వాటిని కూడ చదవచ్చు. మీ స్పందనకు దాంక్స్.
ReplyDelete