Saturday, November 17, 2012

జగనే, కల్కి అవతారమా!?

http://kalkiavataar.blogspot.in/2012/11/blog-post_7331.html

( పూర్తి టపా కోసం లంకె ను క్లిక్ చెయ్యండి) 

6 comments:

  1. అయ్యా
    మీరు మెలకువలోనే ఉన్నారా ?

    ReplyDelete
    Replies
    1. అయ్యో,అదేమిటండి దుర్గేశ్వర గారు ,అలా అడిగారు!.

      Delete
  2. 1950ల్లో కూడా ఏదో గ్రహాల కూటమి, పెద్ద వరద వస్తుంది, ప్రళయం అని పెద్ద ప్రచారం జరిగింది. చివరకు ప్రముఖ రచయిత చలం గారు కూడా ఈ ప్రచార ప్రభావంలో పడి, తానూ తెలిసినవాళ్ళదరికీ ఉత్తరాలు వ్రాసి హెచ్చరించారు. చివరకు మొత్తం వ్యవహారం అంతా కూడా నవ్వుల పాలయ్యింది.

    మీరన్న మనిషి కల్కి ఎవరికి, కాంగ్రెస్ పార్టీకా! అయ్యి ఉండవచ్చు.

    ReplyDelete
    Replies
    1. నిజమా సార్! చలం గారే ఆ ప్రచార ప్రళయానికి తట్టుకోలేక పోయారా! ఏసుక్రీస్తే కల్కి గా వస్తాడని కొంత మంది తమ బ్లాగులలో ప్రచారం పెట్టారు.అన్ని మనమనుకున్నట్టు కావు.కొన్ని కొన్ని మనం ఊహించనివి హట్టాతుగా జరిగి ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. నమ్మితే విది రాత! లేకపోతె లేదు.కాంగ్రెస్,జగన్ ఏ నాటికైనా ఒకటి అవుతారని కొంత మంది జ్యోస్యం.ఏమంటారు? మీరు నా బ్లాగును దర్శించినందుకు దన్య వాదములు.

      Delete
    2. చూద్దాం గట్టిగా రెండు నెలలు కూడా లేదుకదా ఈ "యుగాంతం"!

      Delete
    3. అవును సార్.నేనదే అనుకుంటున్నాను. ఏదో ఒక గొప్ప మార్పు జరగాలి,లేకపోతే నా బ్లాగు మూసేసుకోవాలని!

      Delete