నేను "ఈ రాష్ట్రంలో ఎవరు సు పరిపాలన" ఇవ్వ గల నాయకుడు అని "సర్వె పోల్" పెడితే ’జయ ఫ్రకాష్ నారాయణ్’,"చంద్ర బాబు నాయిడు" వైపు ప్రజలు మొగ్గు చూపారు కాని, ఎవరూ కిరణ్ కుమార్ వైపు తల తిప్పి చూడలేదు.విచిత్రమైన అంశం ఏమిటంటే ,ఆయన మన సి.ఎమ్.అయినా ఒక్కడు కూడా ఆయనికి వోట్ వెయ్యలేదు.
దీని వల్ల మనకి అర్థమయ్యేది ఒక్కటే,దేవుడు తలచుకుంటే ఏమైనా చెయ్యగలడు! ఎవరు అవునన్నా, కాదన్నా,అందలమెక్కించగలడు, దించనూ గలడు.కాబట్టి దేవుడితో గేమ్స్ వద్దు.
No comments:
Post a Comment