మొన్నీ మద్య ఒక విడియో చూసాను. ఆ వీడియో లో ప్రముఖ B.J.P రాజకీయ
వేత సుబ్రమణ్య స్వామీ గారు మాట్లాడుతూ , తాజా D.N.A అద్యయనం వలన,
భారతీయుల అందరిలో ఉన్నది ఒకటే D.N.A అని అది మన పూర్వికులదైన "హిందూ
D.N.A " అని తెలిపారు. అయన చెప్పిన దాని ప్రకారం ఇంతవరకు చరిత్రకారులు
చెపుతూ వస్తున్నా కదలు అయిన "ఆర్యుల దండ యాత్ర లు. , ద్రవిడుల సంస్క్రుతి
ఇవ్వన్ని పనికి రాని ఊహ వాదాలుగా అయన కొట్టి పారేశారు. కాబట్టి ఏ మతస్తులైన
సరే ఇండియాలో ఉన్నవా రందరిది ఒకటే D.N.A కాబట్టి మౌలికంగా వారంతా
హిందువులే. కొన్ని ప్రత్యేక కారణాల వలన వివిధ మతాలూ అవలంబించి , తమ
పూర్వికులు వేరే వారనే దురభి ప్రాయం లో ఉన్నారు అని శ్రీ సుబ్రమణ్య స్వామీ
సెలవిచ్చారు. సైన్స్ ఆవిష్కరణ ల వల్లా , ఇప్పటి వరకు చదువుకున్న చరిత్రలు
తారు మారయ్యే అవకాసం ఉందని ఐ D.N.A. ఆవిష్కరణలు రుజువు చేస్తున్నాయి.
సుబ్రహ్మణ్య స్వామీ గారి ప్రసంగం తాలూకు ఐ క్రింది విడియో లింక్ ను
క్లిక్ చేసి చూడగలరు .
Published on Jan 2, 2013
Muslims think of themselves as an
international Community , they think they are the descendants of Arabs ,
this is not true DNA studies have shown they are of the same DNA as
other Hindus , their ancestors were hindu . Aryan Invasion theory and
Dravidian theory are all disproved by Dna Studies all Indians have same
DNA
No comments:
Post a Comment