Wednesday, September 7, 2016

పరిసరాలు శుభ్రంగా లేనిచోట పందులు ఉండటం ఎంత కామనో , కట్టుబాట్లు లేని సమాజంలో కంత్రీ గాళ్ళు ఉండటం అంతే కామన్

అత్యా చారం జరిగిన పురాతన భవనం
                                                              
 ఒక అమ్మాయి. వయస్సు ఇరవై రెండు సంవత్సరాలు . ఉద్యోగం పొటో జర్నలిస్ట్ . ఆమెకు పాడుబడిన బవనాల మీద పరిశోదన చెయ్యాలనిపించింది . మిత్రుడిని వెంట పెట్టుకుని సాయంత్రం ఆరు దాటిన తర్వాత ముంబాయి లోని శక్తి మిల్ అనే ప్రాంతం దగ్గరకు వెల్లింది . ఆ నిర్జన పాడు పడిన ప్రాంతం లో దెయ్యాలు అయితే ఉండవు  గాని ,బూతాలు లాంటి మ్రుగాళ్ళు  బుసలు కొడుతూ తిరుగుతుంటారట ! మరి అటువంటి ప్రాంతానికి పాపం పోటో జర్నలిస్ట్ ఆమె బాయి ఫ్రెండ్ వెళ్ళారు . ఇంకేముంది ! బుసలు కొట్టె మగాళ్ళు కి ఈ  ఇద్దరూ కనిపించారు . మొదట ఇక్కడ పొటోలు తియ్యడానికి విలు లేదు అన్నారట . ఆ తర్వాత వెకిలి మాటలు , వెకిలి చేష్టలు మొదలు పెట్టారట . ఈ  జర్నలిస్ట్ , ఆమె బాయి ఫ్రెండ్ ఎదురు మాట్లాడే సరికి కోపం వచ్చి , ఆ ఫ్రెండ్ ని బెల్ట్ తో కట్టిపడేసి , ఆ అమ్మాయిని పాడుబడిన భవంతిలోకి తీసుకు వెళ్లి రిపీటెడ్ గా రేప్ చేసారట . ఇలా ఆ ఘోర కాండ రెండు ఘంటలు జరిగాక వారు వెళ్లిపోయారట . పాపం ఆ పొటో జర్నలిస్ట్ మిత్రుడు ఇచ్చిన సమాచారం మేరకు పోలిసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు .

సాదారణంగా ముంబాయి సిటీలో అర్దరాత్రి కోడా స్త్రీలు ఒంటరిగా  రైళ్ళలో బస్సుల్లో ప్రయాణిస్తూ ఉంటరట . ఆ విదంగా డిల్లీ తో పోల్చుకుంటే స్త్రీల రక్షణలో ముంబాయి బెస్టే . కాని సేమ్ డిల్లీ లో జరిగిన నిర్బయ రేప్ ఉదంతం లాగే ఐ ఘటన ఉండటంతో ఒకసారిగా ముంబాయి నగరవాసులు ఆందోళన చేసే సరికి, కంగారు పడిన ముంబాయి పోలిస్ 20 స్పెషల్ టీం  లని రంగం లో దించి ఇప్పటికి 5 గురు నిందితుల్లో 2 ని అరెస్ట్ చేసారట !. మిగాతా నిందితుల వివరాలు కూడా  రాబట్టారట. త్వరలోనే వారిని కూడా  అరెస్ట్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా త్వరిత గతిన విచారణ చేయించి వారికి శిక్షలు పడేటట్లు చేస్తారు .  అక్కడితో ప్రబుత్వం బాద్యత తీరి పోతుంది . అమ్మాయి ఆరోగ్యం ప్రస్తుతానికి నిలకడగా ఉంది .. త్వరలో ఆమె కూడా  కోలుకుని మళ్లీ  మామూలుగా తిరుగుతుందని ఆశిద్దాం .

  దేశాన్నీ  కుదిపేసిన నిర్భయ కేసుకి , ఐ కేసుకి చాలా పోలికలు ఉన్నాయి .అవి ఏమిటో చూదాం .

(1). రెండు కేసుల్లోను బాదితుల వెంట బాయి ఫ్రెండ్ లు ఉన్నారు.

(2). రెండు కేసులోనూ అత్యాచారం సాయంత్రం ఆరు దాటిన సమయం లో జరిగింది .

(3). నిర్బయ కేసులో జనం లేని బస్సులో రేప్ జరిగితే , ముంబాయి కేసు జనం లేని పాడుబడిన భవంతిలో జరిగింది .
(4) రెండు కేసుల్లోను  అత్యాచారానికి ముందు నిందితులు కి బాదితులకి మద్య వాగ్వాదం జరిగింది .

(5) రెండు కేసుల్లోను నిందితులు నేర స్వబావం కలిగిన వారు .

(6) రెండు కేసులోనూ బాదితులు పరిస్తితులకు తగ్గట్లు ప్రవర్తించగలిగిన ఇంగిత జ్ఞానం కొరవడిన వారు .ముంబాయి కేసులో దుష్టులతో వాగ్వాదం పెంచుకునే బదులు సాద్యమైనంత వరకు దూరంగా వెళ్ళిపోవడానికి ప్రయత్నించ వలసి ఉందాల్సిమ్ది .

    అసలు మెట్రో పాలిటన్ కల్చర్ లో బాయి ప్రెండ్లతో తిరిగే అమ్మాయిల మీద మగాళ్ళకి ఎటువంటి అభిప్రాయం ఉంటుంది ? విదేశియుల  లాగా ఇట్స్ కామన్ అనుకుంటారా ! లేక అటువంటి అమ్మాయిలకి  అంతా కామనే అనుకుంటారా ! అలా అనుకుంటే తప్పు ఎవరిదీ? పరిసరాలు శుభ్రంగా లేక పోతే పందులు చేరతాయి . మరి మనుషులు ఉండాల్సిన పరిసరాల్లో పందులు చేరడానికి బాద్యత ఎవరిదీ? .పరిసరాలను శుభ్రంగా ఉమ్చుకోకుండా  పందులును ఆకర్షించే జనాలదా ? లేక పందులుదా ? కాబట్టి పరిసరాలు  శుభ్రంగా లేనిచోట పందులు ఉండటం ఎంత కామనో , కట్టుబాట్లు లేని సమాజంలో కంత్రీ గాళ్ళు ఉండటం అంతే కామన్ . ఇక పోతే అటువంటి   కంత్రీ లను ఏరి పారేయాల్సిన అవసరం లేదా అంటే , ఎందుకు లేదూ ,తప్పకుండా ఉంది . పందులు వల్ల  "స్వైన్ ప్లూ " రోగం వస్తే ఏమి చేస్తాం ? వెనుకా ముందూ  చూడకుండా కనపడిన పందిని కనపడినట్లే కాల్చి పారేస్తారు . కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగి పోతుంది . అలా జరుగకుండా  ఉండాలంటే. . పరిశుబ్రత లాంటి కట్టుబాట్లు అవసరం .

                                              (24/8/2013)  

No comments:

Post a Comment