" ఉల్లిపాయకు ఉపదేశ మిచ్చే కల్లగురువులు వస్తారని" బ్రహ్మం గారు చెప్పారు కానీ, ఉల్లిగడ్డల దొంగతనం కోసం ఉసురు తీసే రోజులు వస్తాయని అయన కూడా ఊహించలేక పోయారు కదా! అరె ! అరె! ఎంత పోక దల కాలం వచ్చింది ఈ రాష్ట్రంలో ! ఆఖరుకు ఉల్లిపాయల కోసం కూడా ప్రాణాలు తీసే స్తాయికి దిగజారాయి రాష్ట్రం లోని శాంతి బద్రతలు.! ఈ రోజు రంగారెడ్డి జిల్లలో జరిగిన వింత ఘోరం ఇది. ఒక ఉల్లిపాయల గోడౌన్ కి కాపలాగా ఉన్నాడు ముసలివాడైన ఎల్లయ్య. ముసలి వాడు కాబట్టి అతని ని బెదిరించి ఆ ఉల్లి గడ్డల బస్తాలను ఎత్తుకేల్లినా ,ఏమోలే ఉల్లి పాయకోసం కకుర్తి పడ్డారు అనుకోవచ్చు. కానీ ఏకంగా "ఎల్లయ"నే చంపి ఉల్లి గడ్డల దొంగతనం చేసారు అంటే ఖచ్చితంగా అతనిక్ తెలిసిన వారె ఈ పని చేసి ఉండాలి. పని పాట చేయలేని పోరం బోకు వాళ్ళు కేవలం తమ చిల్లర ఖర్చుల కోసం ఇంతటి దురాగతానికి ఒడిగట్టి ఉంటారు అనిపిస్తుంది. పాపం ఎల్లయ్య ! దేశం లో ఉల్లి జనాలను ఏద్పిస్తుంటే,రాష్ట్రం లో ఏకంగా ఎల్లయ్య ప్రాణాలు పోవడానికే కారణ మయింది!
2032 లో దక్షిణ భారతదేశానికి చెందిన హిందూ నాయకుడు ఆసియా ఖండంని ఏకం చేస్తాడు అని ప్రఖ్యాత భవిష్యద్రష్ట నోస్ట్రడామస్ తెలిపారు. అలాగే రాబోయే కాలం లో తాను వీరభోగవసంత రాయలుగా గా పుట్టి రాజ్యసింహాసనమ్ అదిష్టిస్తాను అని ఇండియన్ నోస్ట్రడామస్ గా పిలువుబడుతున్న శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాముల వారు తన కాలజ్ణానం లో చెప్పి ఉన్నారు. మరి వీరు తెల్పిన కాలజ్ణాన వాక్యాలు నిజమయ్యే అవకాశం ఉందా అనేదాని తో పాటు సమకాలీన రాజకీయాలు గూర్చి చర్చించడమే ఈ బ్లాగు పని.
Thursday, October 31, 2013
ఉల్లిగడ్డల కోసం ఎల్లయ్య ఉసురు తీసిన దొంగలు!
" ఉల్లిపాయకు ఉపదేశ మిచ్చే కల్లగురువులు వస్తారని" బ్రహ్మం గారు చెప్పారు కానీ, ఉల్లిగడ్డల దొంగతనం కోసం ఉసురు తీసే రోజులు వస్తాయని అయన కూడా ఊహించలేక పోయారు కదా! అరె ! అరె! ఎంత పోక దల కాలం వచ్చింది ఈ రాష్ట్రంలో ! ఆఖరుకు ఉల్లిపాయల కోసం కూడా ప్రాణాలు తీసే స్తాయికి దిగజారాయి రాష్ట్రం లోని శాంతి బద్రతలు.! ఈ రోజు రంగారెడ్డి జిల్లలో జరిగిన వింత ఘోరం ఇది. ఒక ఉల్లిపాయల గోడౌన్ కి కాపలాగా ఉన్నాడు ముసలివాడైన ఎల్లయ్య. ముసలి వాడు కాబట్టి అతని ని బెదిరించి ఆ ఉల్లి గడ్డల బస్తాలను ఎత్తుకేల్లినా ,ఏమోలే ఉల్లి పాయకోసం కకుర్తి పడ్డారు అనుకోవచ్చు. కానీ ఏకంగా "ఎల్లయ"నే చంపి ఉల్లి గడ్డల దొంగతనం చేసారు అంటే ఖచ్చితంగా అతనిక్ తెలిసిన వారె ఈ పని చేసి ఉండాలి. పని పాట చేయలేని పోరం బోకు వాళ్ళు కేవలం తమ చిల్లర ఖర్చుల కోసం ఇంతటి దురాగతానికి ఒడిగట్టి ఉంటారు అనిపిస్తుంది. పాపం ఎల్లయ్య ! దేశం లో ఉల్లి జనాలను ఏద్పిస్తుంటే,రాష్ట్రం లో ఏకంగా ఎల్లయ్య ప్రాణాలు పోవడానికే కారణ మయింది!
Labels:
ఉల్లిగడ్డల కోసం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment