Wednesday, July 3, 2013

హిజ్రాలకు శుభ వార్త!రెండేళ్లలో లింగ మార్పిడి లాగె తల మార్పిడి చేసుకోవచ్చంట!

                                                                     

                                                                   అబ్బా ! క్రుత యుగం ఆనవాళ్ళు కనపడుతున్నాయి. ఇక నుండి ప్రక్రుతి ఇచ్చిన ఆక్రుతి తో జీవించాల్సిన పని లేదు. ఈ మద్య కాలంలో అబ్బాయిలుగా ఉండే కన్నా అమ్మాయిలుగా మారితే బోల్డంత బెనిఫిట్ లు ఉన్నాయి అని గ్రహించిన కుర్రకారు స్వచ్చందంగా ఆపరేషన్లు చేయించుకుని "లింగం" మార్చుకుని ఆ "లింగడు"(శివుడు)  నే సవాలు చేస్తూ జీవిస్తున్నారు. వీరు ఇంతా చేసేదే ఏమిటంటే కష్ట పడి మగవాడిగా జీవించే కంటే "ఇష్టపడే" ఆడదానిగా జీవించడంలో ఎంతో సౌలబ్యం ఉంది. అటు డబ్బుకు, డబ్బు, ఇటు సుఖానికి సుఖం.ఇటువంటి లింగమార్పిడి ఆపరేషన్లు వల్ల వారిని కన్న తల్లితండ్రులకు "పరేషాన్" తప్పా వీరికి మాత్రం అంతా ఆనంద మయమే.

  అయితే వీరు ఎంత గా లింగ మార్పిడి చేయించుకున్నా చాలా మందిలో సహజ స్తీ రూపం రావడం కష్టం. లింగం అంటే మార్చారు కాని పైన కనపడే ఫేస్ మార్చడం కష్టం . దానికి ప్లాస్తిఖ్ సర్జరీలు లాంటి క్లిష్టతరమైన ఆపరేషన్ లు ఉన్నాయేమో నాకు తెలియదు. కానీ అలా లింగ మార్పిడి చేయించుకున్న వారి కోర్కెలు తీర్చే ఒక సైంటిశ్ట్ ఇటలీలో ఉద్బవించాడు. ఆయన క్రిందే కాదు పై బాగాని కూడ మార్చేస్తా, ఒక్క రెండు సంవత్సరాలు ఓపిక పట్టండి, మీకొర్కె నేరవేరుస్తాను అని హామి ఇస్తున్నాడు. ప్రస్తుతం ఆయన కోతుల తలలు మారుస్తున్నాడట, అవి సక్సెస్ అయింది కాబట్టి ఇక "కోతి వారసులకు" ఈ ప్రక్రియ మొదలు పెడతా అని తెగ ఉబలాట పడిపోతున్నాడు ఆ ఇటలీ వాలా.

  ఆయన చెప్పేదాని పట్టి ఇద్దరు వ్యక్తుల తలలు పదునైన బ్లేడుతో వేరు చేసి ఒకరి తలను ఇంకొకరికి అమరుస్తాడట! అమ్తే వారు వీరవుతారు! వీరు వారవుతారు! రెడ్లైట్ యేరియాలో ఉండే అమ్మాయిలుకు లంప్ సం గా కొంత డబ్బు ఆశ చూపితే లింగ మార్పిడి చేయించుకున్న అబ్బాయి ఇక అచ్చమయిన అమ్మాయిగా మారి బోల్డంత సుఖం రసికులకు పంచవచ్చు. ఈ విదంగా బవిషత్లో ఈ లింగ మార్పిడి డాక్టర్లకు బోల్డంత గిరాకీ కాబోలు.

  అంతా బాగానే ఉంది కాని తల మార్పిడి చేస్తే దానితో పాటే మెదడు మార్పిడి జరుగుద్ది కదా. మరి ఒక మేదావి తలను కొనుకుని మేదావిగా మారవచ్చా? అలా అయితే చదువు కోనే వారికి ఎంత సుఖం!ఒక్కొక్క సీటుకు కోట్లు ఖర్చు పెట్టి ఉన్న బుర్రంతాఖరాబు చేసుకునే బదులు మంచి మేదావి బుర్ర టోకుగా కొనేసుకుని ఒక్కసారే "తల మార్పిడి" చేసుకుంటే పోలా!. అంటే రానున్న క్రుత యుగంలో అందం ఉన్న ఆడవాళ్ళకు, బుర్ర ఉన్న మగవాళ్ళకు మంచి డిమాండ్ అన్న మాట!. అయితే దీని వలన ఒక డేంజర్ కూడా ఉంది. డిమాండ్ ఉన్న వస్తువులను కాపాడుకునే దమ్ములు లేని వారికి కిడ్నాప్ లు,అవయవ చౌర్యాలు ఎక్కువ అయ్యే ప్రమాదం కూడా ఉంది. మొత్తానికి మనిషిని మార్చి వాడిలో చైతన్యం తేలేక పోయినా ఉన్నవాడికి అన్నీ అమర్చే టెఖ్నాలజి కనుకున్నందుకు సైంటిస్టులను ఎన్నిసార్లు అభినందించినా తక్కువే మరి!.              1 comment:

  1. Tala E shariram kaligi vunna Tala evarido aa vyakte untadu aa talalo. medhavi tanam maradu.Bharatiya shastrallo purvame adi nirupana aindi.

    ReplyDelete