Monday, September 12, 2016

వేప చెట్టు నుండి పాలు కారడం నిజమేనా ? బ్రహ్మం గారి కాలజ్ఞానం నిజం అవ్వడం నిజమేనా ?!!

                           
                                                                             

                       
         


                                 అనంత పురం జిల్లా తాడి పత్రిలో ఒక వింత చోటు చేసుకుంది అట  . అదేమిటంటే బ్రహ్మం గారు తన కాలజ్ఞానం లో ఏమి చెప్పారో అది నిజం అయిందట. నిన్న పేస్ బుక్ లో ఒక మిత్రుడు పెట్టిన Dug out  T.V వారి  యూట్యూబ్ వీడియో 2 నెలల క్రితం పబ్లిష్ అయింది ,చూడటం జరిగింది . ఆ వీడియో సారాంశం ఏమిటంటే తాడిపత్రిలో ఒక నివాస సముదాయం లో ఉన్న వేప చెట్టు నుండి చిక్కటి, తెల్లటి ద్రవ పదార్థం బయటకు వస్తుంది . దాని రుచి తియ్యగా ఉంది అంటున్నారు . కెమెరామెన్ ఆ పాలు అని చెప్పబడే ద్రవం వస్తున్న దగ్గర కెమెరా ఫోకస్ చేసినప్పుడు మరింతగా ఆ ద్రవ పదార్థం బయటకు వస్తూ కనపడింది. ఆ చెట్టు వెనకాల ఎవరో మనిషి ఉన్నట్లు కూడా కనపడుతుంది. కాబట్టి సదరు T.V  లో చూపించింది నిజమా? ఎవరైనా క్రియేట్  చేశారా ? అనేది తేల్చాల్సి ఉంది. కావాలంటే మీరు ఆ వీడియోను చూడండి .

                                                               


                                      ఈ  విషయం  మీద ఇంతకు ముందు ప్రసారం అయిన యూట్యూబ్ వీడియోలు కొరకు వెతికితే , 23/9/2015 న స్టూడియో N  news  వారు ప్రసారం చేసిన సేమ్ స్టోరీతో కూడిన వీడియో ఉంది. మరి నాడు తియ్యటి పాలను స్రవించిన వేప చెట్టు , Dug  T.V  లో చూపిన వేప చెట్టు ఒకటేనా కాదా? అనేది తెలియటం లేదు. రెండు సంఘటనలు అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలోనే జారినట్లు చెపుతున్నారు. నా ఉద్దేశ్యం 11 నెలల క్రితం స్టూడియో N  వారు ప్రసారం చేసిన వేప చెట్టు వింత ని ,   T.V  వారు వారి ఛానల్ ప్రమోషన్ కోసం  వారే పాలు పోయించి దానిని వీడియో షూట్  చేసి యూ ట్యూబ్  ద్వారా ప్రచారం చేసుకుంటున్నట్లు ఉంది. కావాలంటే మీరు Dug  out  వారి  పై వీడియో ను , స్టూడియో N  news  వారి క్రింది వీడియో ను కూడా చూడండి. కాబట్టి ఇందులో N  న్యూస్ వారి వీడియో లో కల్పితం లేదు అని Dug  అవుట్ వారి వీడియో లో క్రియేషన్ ఉందని అర్ధం అవుతుంది.       

    ఇక అసలు   బ్రహ్మం గారు వేపచెట్టు గురించి కాలజ్ఞానం లో ఏమి చెప్పారో చూదాం .                                                                        
 "కలియుగాన 5000 సంవత్సరం పూర్తయ్యే కాలానికి కాశీలో గంగ కనబడదు. బెంగుళూరు కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుంది. వేప చెట్టు నుండి అమృతం కారుతుంది. శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్ళు దొర్లిపడి జననష్టం జరుగుతుంది. పగిలిన రాతిముక్కలు లేచి ఆకాశాన ఎగురుతాయి.
పసిబిడ్డలు మాట్లాడతారు. ఒకరి భార్య మరొకరి భార్యగా మారుతుంది.
కార్తీక బహుళ ద్వాదశి రోజున ఉత్తరాన వింత వింత చుక్కలు కన్పిస్తాయి. అవి అయిదు నెలలపాటు వుంటాయి. వేంకటేశ్వరుని సొమ్ము దొంగలు అపహరిస్తారు. కృష్ణా, గోదావరి నదుల మధ్య ప్రాంతమందు జనులు ఎక్కువగా నశిస్తారు. ప్రజలు గ్రామాలు వదిలి అడవులకు వెళ్ళిపోతారు. అనేక రకాలయిన జబ్బుల వలన పలువురు మరణిస్తారు." (కాలజ్ఞానం )

                             పైన తెల్పినట్లు  అయన చెప్పిన కాలజ్ఞానం లో "వేప చెట్టు నుండి అమృతం కారుతుంది " అన్నారు కానీ, తియ్యని పాలు కారుతాయి అని ఎక్కడా చెప్పలేదు.అప్కోర్స్ అమృతం అంటే పాలు అని అర్ధం కూడా ఉంది.  బ్రహ్మం గారి కాలజ్ఞానం అంతా మరుగు మాటల్లో అంటే ఒక కోడ్ భాషలో చెప్పినట్లు తెలుస్తోంది. దానిని అర్ధం చేసుకుని డి కోడ్ చేస్తే తప్ప అసలు విషయం అవగతం అవదు. ఉదాహరణకు వేపచెట్టు నుండి అమృతం కారుతుంది అంటే ఎదో తియ్యని ద్రవ పదార్దo  కారుతుందని కాదు. అమృతం అంటే  మానవులను  నిత్య యవ్వన వంతులుగా , మరణం లేని వారిగా గా చేసే ఒకానొక దివ్య ఔషధం అని పురాణాల్లో చెప్పబడింది.  అది త్రాగిన వారు దేవతలతో సమానం అని కూడా చెప్పారు. మరి అలాంటి ఔషధ గుణాలేవో వేపచెట్టు నుండి కనుగొంటారు అని బ్రహ్మం గారి ఉద్దేశ్యం కావచ్చు.

                            వేప చెట్టు విషయం లో అలాంటి ఔషధ గుణాలు గురించి చెప్పాల్సి వస్తే, మనుషులకు ఆరోగ్యపరంగా కలిగే అనేక సమస్యలను , వేప ఆకుల చూర్ణం కానీ, రసం కానీ ఎలా నివారిస్తుందో చూడండి

వేపఆకుల చూర్ణం - రోజుకు అర గ్రాము నుంచి 5 గ్రాముల వరకు. ఆకుల స్వరసం - రోజుకి 3 నుండి 15 మి.లీ. వరకు
తీసుకుంటే కలిగే ఆరోగ్య ఫలితాలు :
* చర్మవ్యాధులను, దురదలను నివారిస్తుంది. (కుష్ఠఘ్న)
* ప్రేవుల్లోని పురుగులను అంతం చేస్తుంది. (కృమిఘ్న)
* పెద్దపేగులోని అదనపు ద్రవాలను శోషింపజేసి ద్రవరూప మలాన్ని గట్టిపడేలాగా చేస్తుంది. (గ్రాహి)
* గాయాలను, దెబ్బలను త్వరగా మానిపోయేలా చేస్తుంది. (వ్రణఘ్న)
* జ్వరాన్ని తగ్గిస్తుంది. (జ్వరఘ్న)
* శరీరంలో మంటలను, వేడిని తగ్గిస్తుంది. (దాహ ప్రసమన)
* కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. (నేత్య్రం)
* ఛాతిలో మంటను, పులిత్రేన్పులను తగ్గిస్తుంది. (ఆమ్లపిత్తఘ్నం)
* పైత్యం వల్ల శరీరాంతర్గతంగా జరిగే రక్తస్రావాలను తగ్గిస్తుంది. (రక్తపిత్నఘ్నం)
* రక్తాన్ని శుద్ధి చేస్తుంది. (రక్తశోధన)
* శరీరంలోకి చేరిన విషాన్ని నిర్వీర్యపరుస్తుంది. (విషఘ్న)
జీవ వైద్య గుణాలు (బయోమెడికల్ యాక్షన్స్)
* ఆల్టరేటివ్ (వ్యాధి రహితంగా చేస్తుంది.)
* యాంటీ ప్రూరైటిక్ (దురదలను తగ్గిస్తుంది.)
* యాంటీ ఇన్‌ఫ్లమేటరీ (వాపును తగ్గిస్తుంది)
* యాంటీ పైరెటిక్ (జ్వరాన్ని తగ్గిస్తుంది)
* యాంటీసెప్టిక్ (ఇన్‌ఫెక్షన్ సోకకుండా నిరోధిస్తుంది)
* యాంటీ బాక్టీరియల్ (బాక్టీరియాను అంతం చేస్తుంది)
* యాంటీ ఫంగల్ (బూజును పెరగనివ్వదు)
* యాంటీ ప్రోటోజోవల్ (ఏకకణ జీవులను పెరగనివ్వదు)
* యాంటీ మలేరియల్ (మలేరియా కారక జీవులను సంహరిస్తుంది)
* యాంతెల్మింటిక్ (పేగుల్లోని ఎలుక పాములను, బద్దె పురుగులను చంపుతుంది)
* బిట్టర్ టానిక్ (చేదు తత్వాలు కలిగిన శక్తి ప్రదాయిని)
* యాంటాసిడ్ (ఆమ్లాలను తటస్థపరుస్తుంది)
* హైపోగ్లైసీమిక్ (రక్తంలో చక్కెర మొత్తాలను అదుపు చేస్తుంది.)
జీవక్రియ:
చర్మం: రక్తం, పిత్తం ప్రకోపించడం వల్ల చర్మవ్యాధులు వస్తుంటాయి. సాధారణంగా దురద, రసి కారటం, మంటలు, ఇనె్ఫక్షన్లు వంటివి ఈ తరహా చర్మవ్యాధుల్లో ప్రధాన లక్షణాలుగా ఉంటాయి. ఇలాంటి అన్ని సందర్భాల్లో వేప ఔషధంగా పని చేస్తుంది. ఎగ్జిమా, సొరియాసిస్, మొటిమలు, దద్దుర్లు, గజ్జి, తామర, పేలు.. ఇలాంటి చర్మ సంబంధ వ్యాధుల్లో దీని పనితీరు అమోఘం. వేప గింజల నుంచి తీసిన తైలం చర్మం మీద తయారయ్యే తామర, ఇతర ఫంగల్ ఇన్‌ఫెక్షన్లను, బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లను నమ్మకంగా తగ్గిస్తుంది.

                  అలాగే    పైరులు మీద సోకె కీటకాలను , సిలింద్రాలను  నాశనం చేసే కీటక నాశన మందులు తయారు చెయ్యడం లో వేప ఉత్పత్తులు బాగా పని చేస్తాయని గ్రహించారు ఆధునిక శాస్త్రవేత్తలు . అందుకే న్యూ యార్క్ కి చెందిన మల్టీనేషనల్ కంపెనీ వారు వేప ఉత్పత్తి అయిన వేప నూనెను మేమె కనిపెట్టాం అని పేటెంట్ రైట్ పొందితే , దానిని వ్యతిరేకించిన అనేక దేశాలు ముఖ్యంగా ఇండియాకి చెందిన ప్రముఖ సంస్థలు , వేప ఉత్పత్తులను మందులుగా వాడడం   భారతీయులకు ఏ ప్పటినుండో తెలుసు అని , న్యూ యార్క్ కంపెనీ వారు పేటెంట్ రైట్ కి అప్ప్లై చేయక పూర్వమే భారతీయ పరిశోధనా సంస్థలు కీటక నాశనులుగా వేప నూనెను వాడే ప్రక్రియ కనుగొన్నాయని వాదించి , వారికిచ్చిన పేటెంట్ రైట్ ను ఉపసంహరించేలా ఉత్తర్వులు పొందడం లోసఫలీకృతులు అయ్యారు. పూర్తీ సమాచారం కొరకు క్రింది ఇవ్వబడిన  సారాంశం చూడండి .

                          కాబట్టి వేప ఉత్పత్తులలోఉన్న ఔషధ గుణాలను వేళ్ల  ఏండ్ల నాడే  భారతీయులు గ్రహించారు. అది ఈ  నాడు ప్రపంచానికి తెలిసింది. భవిష్యత్ లో మనిషికిఉపయోగపడే అనేక ఔషదాలు కూడా వేప ఉత్పత్తులు నుండి కనిపెట్టబడవచ్చు. కొంత మంది శాస్త్రవేత్తలు, మానవుని పాలిట మహమ్మారిలా మారి వారి ప్రాణాలను కబళిస్తున్న ఎయిడ్స్ వ్యాధిని నిరోధించే గుణం వేపలో ఉందని ప్రకటించారు. అవి ప్రయోగ దశలో ఉన్నాయి. అదే నిజమయిన నాడు వేపచెట్టు నుండి అమృతం వెలికి తీసినట్లే కదా! అందుకే వేప చెట్టు నుండి అమృతం కారును అని బ్రహ్మం గారు కాలజ్ఞానం లో రాసి ఉంటారు. అలా కాలజ్ఞానం నిజం అయిందని చెప్పవచ్చు. అంతే కానీ ఎక్కడి ఒక ఊళ్ళోఉన్న  వేప చెట్టుకి  తెల్లటి ద్రవపదార్థం లాంటిది స్రవిస్తుంటే దానిని పట్టుకుని అమృతం అనుకోవడం కరెక్టు కాదు నా ఉద్దేశ్యం.

 ( On December 12, 1990 the multinational agribusiness corporation W.R. Grace of New York and the United States Department of Agriculture, Washington DC, filed a European Patent application with the European Patent Office (EPO) on the basis of a U.S. priority application of December 26, 1989, covering a method for controlling fungi on plants by the aid of a hydrophobic extracted neem oil.

After a very difficult and highly controversial examination procedure, the grant of a European patent for this application was published on September 14, 1994, the main claim having been restricted by the EPO to:

"A method for controlling fungi on plants comprising contacting the fungi with a neem oil formulation containing 0.1 to 10% of a hydrophoobic extracted neem oil which is substantially free of azadirachtin, 0.005 to 5.0% of emulsifying surfactant, and 0 to 99% water."

In June of 1995 a legal opposition against the grant of this patent was filed by Magda Aelvoet, MEP, on behalf of the Green Group in the European Parliament, Brussels, Dr. Vandana Shiva, on behalf of the Research Foundation for Science, Technology, and Natural Resource Policy, New Delhi, and the International Federation of Organic Agriculture Movements, based in Germany.

The Opponents submitted evidence to the EPO that the fungicidal effect of hydrophobic extracts of neem seeds was known and used for centuries on a broad scale in India, both in Ayurvedic medicine to cure dermatological diseases, and in traditional Indian agricultural practice to protect crops from being destroyed by fungal infections. Since this traditional Indian knowledge was in public use for centuries, it would seem that the patent application in question lacked two basic statutory requirements for the grant of a European patent, namely novelty and inventive step (in the U.S. non-obviousness).

In addition, the Opponents charged that the fungicidal method claimed in the patent was based on one single plant variety (Azadirachta indica) and hence resulted in at least partially monopolising this single plant variety. Since the European Patent Convention (EPC) explicitly prohibits the patenting of plant varieties, the patent should therefore be revoked.

In a first preliminary statement of September 30, 1997, the Opposition Board of EPO held that in summary, it appeared that "the present patent cannot be maintained" in view of the [evidence supplied by the Opponents] for lack of novelty and inventive step. Moreover, the content of [additional evidence filed by the Opponents] could "possibly form a very relevant prior art with regard to the inventive step."

In a second preliminary statement of June 15, 1999, the Opposition Board of EPO held that according to evidence supplied by the Opponents it appeared that "all features of the present claim (of the patent) have been disclosed to the public prior to the patent application during field trials in the two Indian districts Pune and Sangli"of Maharashtra, Western India, in summer 1985 and 1986.Furthermore, the Opposition Board held that on the basis of other evidence supplied by the Opponents, it appeared to be " mere routine work for a skilled person to add an emulsifier in an appropriate amount" and that therefore, "the present subject-matter was considered not to involve an inventive step."

 Counsel for the Opponents in the Oral Proceedings will be Dr. Fritz Dolder, Professor of Intellectual Property, Faculty of Law, University of Basel (Switzerland).

The NEEM tree.

The botanic name of the Neem Tree is Azadirachta indica, which is taken from the Persian name for the tree, Azad-Darakth, meaning "the free tree." The tree is a member of the mahogany family and is indigenous to the Indian subcontinent. Over the past century it has been introduced and now flourishes in many countries of Africa, Central and South America, the Caribbean and Asia. Neem trees are attractive tropical evergreens that can grow up to 30 meters tall and 2.5 meters in girth. Their spreading branches form rounded crowns as much as 10 meters across, and they may live for more than two centuries.

It is in India that the tree is most widely used. It is mentioned in Indian texts written over 2000 years ago and has been applied for centuries in agriculture as an insect and pest repellent, in human and veterinary medicine, toiletries and cosmetics. It is also venerated in the culture, religions, and literature of the region. India has freely shared its "free tree" and knowledge of its myriad uses with the world community; but now, through the patent sytem, this important resource is becoming the private property of a few corporations.

The NEEM patents

At the time the Neem patent challenge was filed, only four patents had been granted on Neem products by the European Patent Office. Today one can find 40 neem patent applications at various stages in the European Patent Office, and 90 have been granted worldwide. These include claims for insecticides, fungicidal effects, methods of extraction, storage stable formulations of one of the active ingredients, azadirachten, contraceptives, and medical uses. The majority of neem "proprietors" are transnational corporations, such as the pharmaceutical company Rohm and Haas, and the agrochemical giant W.R. Grace.

It should be noted that none of the neem patents involve a genetically engineered product; neither has the tree itself been patented, nor any of its parts. The case which will be heard May 9th and 10th involves a simple oil-based extraction of coarsely ground seeds from the Neem tree.

A list of all the Neem patent applications at the European Patent Office will be available at the Press Conference or can be ordered from one of the numbers below.

The NEEM tree and biopiracy

The neem patents will result in major financial gains for their so-called owners, but the communities which first understood the neems uses and shared this knowledge with the rest of the world will not be compensated at all. The neem patents are just one in a large catalogue of genetic resources originating in the South over which intellectual property rights are being asserted by a few multinational corporations originating, for the most part, in the North. The Northern patent system was not intended to recognise or reward as inventive the products of community innovation processes such as those which created the various uses of the neem today. It is only when these uses are described in the terms of Western science and technology that an "invention" is deemed to have taken place and an individual "inventor" or a set of individual "inventors" is allowed to be rewarded with the monopoly property rights that make a patent worth having. This is the mechanism through which a massive transfer of biological and intellectual wealth is taking place--from the Third World to the North.
The fungicide claimed in the USDA/W.R. Grace patent cannot be produced without naturally occurring neem seeds. One direct impact of the corporate monopoly on the Neem made possible by the patent system is a staggering increase in the companies demand for seed. A processing plant set up by Grace in India can handle 20 tons of seed per day. Almost all the seed collected - which was previously freely available to the farmer and healer - is now purchased by the company, causing the price of neem seed to rise beyond the reach of the ordinary people. Neem oil itself, used for lighting lamps, is now practically unavailable, as the local oil millers are not able to access the seed. Poor people have lost access to a resource vital for their survival - a resource that was once widely and cheaply available to them.

In an effort to deal with the problems of biopiracy there were attempts to introduce a mechanism for "prior informed consent" into the EU Directive on "Legal Protection of Biotechnological Inventions." However, this controversial legislation was enacted in July 1998 without building in any of the proposed protective measures. Now efforts are being focused on the Biodiversity Convention as an international legal instrument to require that patent applications involving biological resources identify the source of the material.

The NEEM campaign

The Neem Patent challenge was initiated in solidarity with the Neem Campaign, which was launched in 1993 by farmers in India who feared that their genetic resources and traditional knowledge were coming increasingly under foreign control through the legal mechanism of patents. They likened what they were experiencing to a modern form of "enclosure of the commons" - but in this case it was not public land which is being privatized, it was public knowledge. A delegation of Indian farmers and scientists is bringing to Munich 500,000 signatures of Indian citizens demanding that the patents on Neem be withdrawn.

Organizations supporting the NEEM patent challenge:

Research Foundation for Science, Technology, and Natural Resource Policy
Magda Aelvoet, Belgium Minister of Consumer Protection, Public Health, and the Environment
International Federation of Organic Agriculture Movements (IFOAM)
The Greens in the European Parliament
The Schweisfurth Stiftung (Germany)
Kein Patent auf Leben (Munich, Germany)
The European Coordination No Patents on Life! (Switzerland)
A-SEED (International, based in Amsterdam)
GAIA (International, based in U.K.)
Oxfam-Wereldwinkels (Belgium)
Oxfam-Solidarity (Belgium)
Ecoropa (France)
Oxfam G.B.
Erklarung von Bern (Switzerland)
Keine Patente auf Leben (Koordination Schweiz)
Action Aid (U.K.)
Five Year Freeze (U.K.)
The Edmonds Institute (USA)
GRAIN (international, based in Barcelona)
N.P.G. Dutch Platform on Genetechnology (Netherlands) ).

 Source:        
                          http://www.platformgentechnologie.nl/patents/euro_pat_office/parents/neem_final_backgrounder_nl.shtmlNo comments:

Post a Comment