Thursday, November 1, 2012

ఏసు క్రీస్తు కు రాబోయే యుగపురుషుడు కల్కి అవతారం కు పోలికలేమీటి?

                                                                    
                                                                       
గత కొన్ని సంవత్సరాలుగా కొంత మంది  విదేశి భవిష్యకారులు యేసు ప్రభువే కల్కి అవతారంగా వస్తాడని భవిష్యత్ గ్రందాలలో ఉన్నదని ప్రచారం చేస్తున్నారు.( గూగుల్ శొదన ద్వారా ఎవరైనా ఇటువంటి ప్రచారపు రాతలను చూడవచ్చుhttp://www.prophet666.com/2009/07/bible-prophecy-on-kalki-avatar.html#comment-form_5890978538720982908)    .  అయితే అసలు బవిష్య యుగపురుషుడుకి , జీసస్ క్రైస్ట్ కి  ఉన్న సంభందం ఏమిటి? కేవలం తమ మత ప్రవక్త మీద ఆరాదనతో ఇలా చెపుతున్నారా? అలా అయితే వారు ఖచ్చితంగా కల్కి అవతార జననం కరక్టే అని నమ్మితేనే కదా! యేసు క్రీస్తే కల్కి అని ప్రకటించ బూనటం. ఇవన్ని ఆశ్చర్యం కలిగించే వాస్తవాలు. దీని గూర్చి విశ్లేషిస్తాను. ఆలోచించండి.


  యేసు క్రీస్తు జనన తేది  గురించి కూడ వివాదాలు ఉన్నప్పటికి అధిక ప్రజలు ఆమోదించిన అదికారిక సమాచారం ప్రకారం "క్రిస్టమస్" గా నేడు జరుపుతున్నది ఆయన జన్మ దినమే. ఆయన జన్మ సమయాని అనుసరించి ఆయన జాతక చక్రం ఈ విదంగా ఉంది( దీనిని వికిపీడియా ద్వారా సేకరించడమైనది) http://en.wikipedia.org/wiki/File:Horoscope-Christ.jpg#filehistory


                                                                        File:Horoscope-Christ.jpg

         పై రాశి చక్రం ప్రకారం యెసు క్రీస్తు జన్మించే సమయానికి  రవి(సూర్యుడు), బుదులు ఒకే రాశిలో ఉన్నారు.అదే మకర రాశిలో ఉన్నట్లు మనం చిత్రంలో చూడవచ్చు. నేను ముందు టపాలో రాబొయే యుగ పురుషుడు  నోస్ట్రాడామస్ చిత్రం ప్రకారం తప్పకుండా రవి బుదులు ఒకె రాశిలో ఉండగా జన్మించిన వాడై ఉంటాడు అని వివరంగా చెప్పటం జరిగింది.కావాలంటె ఈ లింక్ మీద క్లిక్ చేసి పూర్తి టపాను చదవగలరు.(నేను ఆ టపా రాసే సమయానికి యేసు క్రీస్తు జన్మ చక్రం చూడలేదు.ఇది నిజం.)  http://kalkiavataar.blogspot.in/2012/10/2.html


   కాభట్టి యెస్తు క్రీస్తు జననంలోను, రాబోయే యుగపుర్య్షుడి జననంలోను రవి బుదులు ఇరువురు ఏక రాశిలో ఉండటం అనే పోలిక వలన "క్రీస్తు రెండవ రాకడ" కల్కి అవతారమని పైన చెప్పిన వారు ప్రతిపాదించి యుండవచ్చు. నోస్త్రాడామస్ కూడ ఆ విదంగానే దర్శించడమో, ఊహించడమో చేసి ఉండవచ్చు. అదే నిజమైతే కల్కి అవతారం కూడ ఇదే గ్రహచారం (రవి, బుదులు) కలిగి ఉండాలి కథా! ఉందా చూదాం, రాబోయే టపాలలో.(నేను రాస్తున్న టపాలన్ని అప్పటి కఫ్ఫుడు సేకరించిన సమాచారం ఆదారంగా రాస్తున్నవే.అందు చేత ఎప్పటి దప్పుడు టపాగా పెట్టడం జరుగుతుంది.డీనిని ఆశు పరిశోదనగా బావించవచ్చు.నేను ఇటు వంటి పరిశోదనకు పూనుకోవడం ఆ దైవ సంకల్పం లో బాగమనుకుంటా) 


                                                           

1 comment:

 1. అయ్యా,

  రవిబుధులు యేకరాశిగతులుగా ఉండటం అతితరచుగా జరుగుతూ ఉంటుంది. ఇందులో‌ విశేషం‌ యేమీ‌ లేదు.

  రవి బుధుల మధ్య అత్యధిక దూరం కేవలం 17 డిగ్రీలు మాత్రమే.

  అందుచేత "రవి బుదులు ఇరువురు ఏక రాశిలో ఉండటం అనే పోలిక" తీసుకోవటం అసందర్భం. అటువంటి అసందర్భపు పోలిక ఆధారంగా విశ్లేషణల పేరుతో ఊహాగానాలు చేయటం నిజంగా‌ హాస్యాస్పదం.

  ఇకపోతే, ఏసుక్రీస్తు జన్మకుండలిని లెక్కించటానికి తగిన ఆధారాలు యేమీ ఉన్నాయనుకోను.

  ReplyDelete