tag:blogger.com,1999:blog-5719409525219559840.post1624781286972858576..comments2023-08-08T13:11:26.444-07:00Comments on వీరభోగవసంతరాయలు : ఏసు క్రీస్తు కు రాబోయే యుగపురుషుడు కల్కి అవతారం కు పోలికలేమీటి?Manavuhttp://www.blogger.com/profile/12894796132584012988noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-5719409525219559840.post-26873805608424836842012-12-04T07:55:59.575-08:002012-12-04T07:55:59.575-08:00అయ్యా,
రవిబుధులు యేకరాశిగతులుగా ఉండటం అతితరచుగా జ...అయ్యా,

రవిబుధులు యేకరాశిగతులుగా ఉండటం అతితరచుగా జరుగుతూ ఉంటుంది. ఇందులో విశేషం యేమీ లేదు.

రవి బుధుల మధ్య అత్యధిక దూరం కేవలం 17 డిగ్రీలు మాత్రమే.

అందుచేత "రవి బుదులు ఇరువురు ఏక రాశిలో ఉండటం అనే పోలిక" తీసుకోవటం అసందర్భం. అటువంటి అసందర్భపు పోలిక ఆధారంగా విశ్లేషణల పేరుతో ఊహాగానాలు చేయటం నిజంగా హాస్యాస్పదం.

ఇకపోతే, ఏసుక్రీస్తు జన్మకుండలిని లెక్కించటానికి తగిన ఆధారాలు యేమీ ఉన్నాయనుకోను.
శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com