Thursday, March 13, 2014

రాష్ట్ర అద్యక్షుడైనా సరే , ఒంగుంటే "ఓటు మాయం" అట!

                                                            

                                                          

అయన పేరు కఠారి శ్రీనివాస రావు గారు . అయన హోదా "లోక్ సత్తా" అనే జాతీయ పార్టికి రాష్ట్ర అద్యక్షులు . అంటే ఆంద్ర ప్రదేస్ లో ఆ పార్టి బాగోగులు చూడాల్సిన వారు . ఆయనకు గత ఎనిమిదేళ్ళుగా సేరిలింగం పల్లి బూతులో ఓటరుగా తన ఓటు హక్కు వినియోగించు కుంటున్న వ్యక్తీ . దానికి గుర్తుగా ఎప్పుడూ అయన ఓటరు కార్డు అయన జేబులోనే ఉంటుందట . కాని మొన్న ఎందుకో ఓటరు లిస్టు చూస్తె అయన పేరు గారి అయన కుటుంభ సబ్యుల పేర్లు కాని ఓటరు లిస్టు లో లెవట . దానితో ఖంగు తిన్న అయన తిరిగి కొత్తగా ఓటరు లిస్టు లో నమోదు కోసం అప్లై చేసుకున్నారట . దినంతటికీ కారణం ఒంగుంటే ఓట్లు మాయం చేసే ప్రత్యర్ది రాజకీయ పార్తిలే అని అయన గారి అరొపణ . నిజమే సుమా ! అప్పుడప్పుడు చెక్ చేసుకోక పొతే ఏదైనా మాయం చేయగల వారున్న రాష్ట్రం ఇది. తస్మాత్ జాగర్త !
 ఇంతకీ అయన గారి ఈ విషయం గురించి ఏమన్తున్నారి ఈ  విడియోలో తిలకించండి .
      

1 comment:

  1. లోక్సత్తా జాతీయ పార్తీయా, ఎవరయినా వింటే నవ్విపోగలరు. అది కేవలం ఒక గుర్తింపు లేని పార్టీ (registered but unrecognized party) మాత్రమె. ఎన్నికల కమిషన్ పార్టీల గుర్తింపు అర్హతలను ఒక్క రాష్ట్రంలో కూడా సాధించలేని ఈ పార్టీని మీడియా నెత్తికి ఎక్కించుకోవడం విడ్డూరం!

    ReplyDelete