tag:blogger.com,1999:blog-5719409525219559840.post3202941077608298315..comments2023-08-08T13:11:26.444-07:00Comments on వీరభోగవసంతరాయలు : రాష్ట్ర విభజన బిల్ ని హై కోర్టు ఆపినట్లేనా !?Manavuhttp://www.blogger.com/profile/12894796132584012988noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-5719409525219559840.post-6048559046318139182014-02-18T06:25:32.284-08:002014-02-18T06:25:32.284-08:00రాష్త్ర విభజన విషయంలో కాంగ్రెస్ కి చిత్త శుద్ది ఉం...రాష్త్ర విభజన విషయంలో కాంగ్రెస్ కి చిత్త శుద్ది ఉందని నా బొటి తెలంగాణా వారు నమ్మటం లేదు శ్యామల రావు గారు. కాకపోతే ఈ అవకాశం పొతే ఇక తెలంగాణా రాదేమోనని సామాన్య తెలంగాణియుల భయం. అందుకే ఏదో రకంగా తెలంగాణా వస్తే చాలు అని ఆశ! అయితే తెలంగాణా ఇచ్చినంత మాత్రానా కాంగ్రెస్ వారిని నెత్తి మీద పెట్టుకుని ఊరేగటం మూర్కత్వమే అవుతుంది . ఈ రోజు తమ స్వార్దం కోసం తెలంగణా ని అడ్డగోలుగా విభజించిన వారు, రేపు ఏ నాలుగు తెలంగాణా జిల్లాల ప్రజలు మా ఓట్లు అన్నీ మీకే అంటే తెలంగణాను మాత్రం విభజించరని నమ్మక్కం ఏమిటి? అందుకే ఏరు దాటాక తెప్ప తగలెయ్యడమే కాంగ్రెస్ పార్తీ లాంటి వారికి చెప్పే నిజమైన గుణ పాఠం. ఎప్పట్టికైనా తెలుగు వాడు తెలుగు వాడే, డిల్లి వాడు డిల్లీ వాడే ! Manavuhttps://www.blogger.com/profile/12894796132584012988noreply@blogger.comtag:blogger.com,1999:blog-5719409525219559840.post-56545466433779150102014-02-18T03:12:54.942-08:002014-02-18T03:12:54.942-08:00సిమాoద్రా వారు కూడా సుప్రీం కోర్టుకు వెళ్ళకుండా ఏద... సిమాoద్రా వారు కూడా సుప్రీం కోర్టుకు వెళ్ళకుండా ఏదో ఒక రకంగా అడ్జస్ట్ అయి ....

నిజమే లెండి. కలిసిరాని కాలం. ఓడినవారం.
దొడ్డిదారివిజయాలకు మోకాలడ్డలేని వారం.
అడ్జస్ట్ కావలసిందే కాలానికి.
అది సీమాంధ్రచావుకే ఐనా సంతోషంగా చచ్చిపోవలసిందే ఎలాగూ.
అడ్జస్ట ఐపోయి ఆనందంగా చచ్చిపోయినా,
అడ్జస్ట్ కాలేక విచారంతో చచ్చిపోయినా
చచ్చిపోవటం మాత్రం ఖాయమేగా.
ఇన్నాళ్ళూ ఈ ఝూటాగాంధీ భూతాలని నెత్తిన పెట్టుకొని
మోసుకు తిరిగినందుకు ఇలా కావలసిందే మరి.
కరువుకాటకాలతో జనం చచ్చి సీమాంధ్ర ఖాళీ అయ్యాక
దాన్ని కూడా తెలంగాణాలో ఇంచక్కా కలుపు కోవచ్చును
ఇలా అని కొందరి ఆశ కాబోలు, కాదనలేముగా మనం.
జరిగేది జరుగుతుంది. ఈరోజునైనా రేపైనా ఆపలేరు జనం.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com