Sunday, September 4, 2016

2022 నాటికి ఆసియా ఖండం ని ఏకం చేసే దక్షిణ భారత దేశానికి చెందిన ఆ హిందూ మహాపురుషుడు ఎవరు?!!!

బ్లాగు వీక్షకులకు , స్నేహితులకు, అగ్రిగ్రేటర్ లు  అందరికి  వినాయక చవితి శుభాకాంక్షలతో ....
               
            కల్కిఖడ్గం గా గతం లో ప్రచురించిన ఈ బ్లాగును ,  కొంతమంది స్నేహితులు ,  విషయాసక్తి కల  అభిమానులు కోరిక మేరకు  "వీరభోగవసంతరాయలు " గా  పేరు మార్చి ,ఈ వినాయక చవితి పర్వదినాన  తిరిగి ప్రారంభించడం జరుగుతుంది. మా "మనవు"  బ్లాగు మాదిరే  ఈ బ్లాగుకు కూడా మీ అందరి ఆదరాభిమానాలు ఉంటాయని ఆశిస్తూ ......
                                                                                               మద్దిగుంట నరసింహ రావు .
                                                                                                  బ్లాగు అడ్మినిస్ట్రేటర్ .

                                                                 ఇక చదవండి .                                                                

                                              ప్రపంచం లో గొప్ప  భవిష్య ద్రష్ట గా ఎంతో పేరు గాంచిన ప్రెంచ్ కాలజ్ఞాని నోస్ట్రడామస్ 8 వ శతాబ్దానికి చెందిన వాడు . అయన చెప్పిన భవిష్య వాక్కులులో సుమారు 800,   గత 400 సంవత్సరాల కాలం లో జరిగినవి అట. అందులో బ్రిటిష్ సామ్రాజ్య పతనం  1942 లో జరుగుతుందని  చెప్పిన భవిష్య వాక్కు కూడా ఒకటి . నిజానికి 1942 లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమమే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య పతనానికి నాంది గా మారింది. అలాగే నాజీలు యూదులు ను ఊచకోత కోస్తారని ప్రెంచ్ భవిష్యద్రష్ఠ ఎన్నో శతాబ్దాలకు పూర్వమే తెలపడం ఆశ్చర్యమే కదా .

    నోస్ట్రడామస్ తెలిపిన భవిష్యవాణిలో లో భారత దేశానికి సంబంధించింది , ఎంతో అబ్బురం తో కూడిన ఆనందకరమైన విషయం ఒకటి ఉంది. ఆయనగారు చెప్పిన దాని ప్రకారం హిందూ మతానికి  ఎంతో ఉజ్జ్వల భవిష్యత్ ఉందని, దక్షిణ భారత దేశానికి చెందిన ఒక హిందూ మహానాయకుడి అద్వర్యం లో హిందూ లేక భారత సేన   ఆసియా లో మాత్రమే కాక మధ్యప్రాచ్యానికి తమ రాజ్యాన్ని విస్తరిస్తోందని తెలుస్తోంది .
     నోస్ట్రడామస్ తెలిపిన సదరు హిందూ మహాపురుషుడు మూడు సముద్రాలు కలిసే దక్షిణ భారత దేశం నుండి వస్తాడు  అని స్పష్టంగా చెప్పడం జరిగింది. అయన చెప్పిన దానిని పరిశీలిస్తే భవిష్యత్ లో రష్యా తమ కాలం చెల్లిన  కమ్యూనిజం బావాజాలానికి గుడ్ బై చెప్పడమే కాక, హిందూ సామ్రాజ్య విస్తృతికి తోడ్పడగలదని అర్ధమవుతుంది అట. 
   హిందూ సేనలు మధ్యప్రాచ్యం మొత్తం జయించాక , కాకసస్ పర్వతాలు దగ్గర రష్యా సేనలు వారితో కలుస్తాయి అని , ఆ తర్వాత వారంతా కలసి నల్లసముద్రం లేక మేడ్ట్ర్నియన్ ని దాటుతారని కళ్ళకు కట్టినట్లు తెలిపాడు. ఆ తర్వాత ఆ హిందూ నాయకుడు తన సేనలతో పారిస్ చేరుకుంటాడని , ఒక భయంకరమైన యుద్ధం తర్వాత దానిని కూడా హస్తగతం చేసుకుంటాడని  నోస్ట్రడామస్ కాలజ్ఞానం లో ఉన్నట్లు తెలుస్తోంది.

    మరి నోస్ట్రడామస్ చెప్పిన భవిష్యవాణి నిజమే  అయితే  మన దక్షిణ భారత దేశం లో , ఒక హిందువు అయి ఉండి , ప్రస్తుతం రాజకీయా నాయకులుగా కానీ, మఠాధిపతులలో కానీ , అలా ప్రపంచ స్థాయి నాయకుడు కాగలిగిన లక్షణాలు ఎవరికీ ఉన్నాయో చెప్పగలరా? 

   పై కధనం Zee న్యూస్  ఇండియా వారు తమ వెబ్సైట్ లో  సెప్టెంబర్ 2 వ తేదీన ప్రచురించారు. దాని మూలం  ఇది. 

               New Delhi: Nostradamus, the famed 8th century French scholar, continue to amaze the world with his predictions which often turned out to be true.

Over 800 of his forecasts were fulfilled in the last 400 years, and among which was the prediction that the British empire would collapse in 1942.

The Quit India movement gave a huge setback to the British imperialist forces. He had also predicted the annihilation of Nazis for the mass murder of Jews.

What is of particular interest to India is that he saw a bright future for the country, which according to him is “destined to be a force to be reckoned with”. He also saw Hinduism will grow across the vast spans of Asia and Middle East.

What's more interesting is that he saw an immortal leader emerging from South India with Hindu roots who will go on to bind the whole of Asia together.

The future world leader will come from a peninsula where the three seas meet, which can only be the Indian peninsula, he predicted. Thus, the future leader will be a Hindu from South India, who will bind Asia together.

According to the speakingtree.in, his forecast also seems to suggest that Russia will abandon Communism in favour of Hindu wisdom.

The Hindu troops will sweep through the Middle East, avenging former wrongs and the Russian army in the Caucasus mountains will link up with them, he predicted. And then they will cross the Mediterranean or the Black Sea.

He also saw that the Hindu leader will reach Paris, which will be taken after a fierce siege.


                                             

1 comment: