Saturday, February 22, 2014

రాజీవ్ గాంది ,సంజయ్ గాంది , గార్లు ఒక తండ్రి బిడ్డలు కారా ?!

                                                      
         
                                                                

ఇంతవరకు నాకు తెలియని అంశం . అపకొర్స్ తెలిసినా పెద్దగా ఒరిగేది ఏమి లేదనుకోండి . కాకపొతే నాకు ఒక చిన్న అనుమానం ఉండేది . రాజీవ్ గాంది , సంజయ్ గాంది  గారాలు ఇందిరా గాంది  గారి పుత్రులే కదా. మరి సంజయ్ గాంది  గారి కుటుంభం అంత నిర్లక్ష్యానికి ఎందుకు గురైంది అని . అది ఇందిరా గాంది , మేనకా గాంది  గారలు మద్య ఉన్న బెదాభిప్రాయాలు అనుకున్నాను కాని ఈ రోజు వారి తండ్రులు వేర్వేరు అని తెలిసాక బహూశా అదే కారణమై ఉంటుందనుకుంటున్నాను . నాకు ఆ సంగతి తెలిపినడది  పైన చిత్రంలో ఉన్న నెహ్రూ గారి వంశ  వృక్షమే . నెహ్రూ గారిది కాశ్మీరి  బ్రాహ్మణ వంశం అంటారు చాలా మంది. అది నిజం కాదని వారిది లౌకిక వoశ మని పై పట్టిక ద్వారా తెలుస్తుంది .అందుకే వారికి హిందూ అంటే సరిపడదు అనుకుంటా !

5 comments:

  1. chala latega telusukunnaru. meelanti vaarikay inni roujulu padite ika saamaanulaku konni sataabdaalu padutundi.

    ReplyDelete
    Replies
    1. నిజమే!సమర్దులైన పాలకుల ఎంపిక వీషయంలో నేను కుల గొత్రాలు , వంశ పారంపర్యాలుకు ప్రాదాన్యత ఇవ్వడానికి ఇష్టపడను. కాని వంశం పేరు చెప్పుకుని కుటుంబ పాలన సాగించడాన్ని సమర్దిస్తున్న నాయకులు , ప్రజలు ఉన్న దేశంలో ఖచ్చితంగా వంశ వ్రుక్షం ని పరిశీలించ వలసిందే!నెహ్రూ గారి కుటుంబంలో నెహ్రూ గారు తప్పా ఎవరూ స్వయం క్రుషితొ పదవులు సాదించిన వారు కాదు అందరూ గాందీ గరి వారసులమనే జనాన్ని నమ్మించి పదవులు వెలుగబెడుతున్న వారే ! వీరి నిజ చరిత్ర తెలుసుకోవడం ప్రతి భారతీయుని హకు. ఒక వేళ వారిలో ఎవరైనా స్వయం క్రుషితో ఏ పదవిని చేపట్టినా వంశం తో మనకు పని లేదు.

      Delete
  2. you have forgotten another name.... Priyanka Gandhi.... real name Binaca vinci..... it is revealed by Subramanya Swami

    ReplyDelete
    Replies
    1. actually i copied above image from face book sources. thanks for your additional information.

      Delete
  3. Stories like this are not new. Every celebrity gets tagged by one or of such.

    ReplyDelete