Thursday, December 20, 2012

శ్రీ వీరబోగ వసంత రాయలు వివరాలు దొరికాయోచ్!

అవును మన హీరో శ్రీ వీర బోగ వసంత రాయలు గారి వివరాలు దొరికాయి. రేపు వాటిని ప్రచురించటం జరుగుతుంది. కొన్ని టెక్నికల్ సమస్యలు వలన ఈ రోజున ప్రకటించ లేక పోతున్నాను. రేపు తప్పకుండా అట్టి వివరాలు మీ ముందుంచుతాను. అప్పట్టి వరకు ఈ లింకును క్లిక్కండి http://kalkiavataar.blogspot.in/2012/12/blog-post_9131.html

2 comments:

  1. మీ బ్లాగు దుకాణం మూసేసే సమయం ఆసన్నమయింది. మీరు వీరభోగవసంతరాయలు ఎవరో చెప్పలేరు. కొంపదీసి మీరు గాని వీరభోగవసంతరాయులు కాదు కదా. ఒక వేల మీరె అయితే నన్ను కాపాడగలరు ఈ యుగాంతం నుండి.

    ReplyDelete
    Replies
    1. మీరు యెంత "లబ లబ" లాడినా నా బ్లాగు మూయాల్సిన పని లేదు అనేది నా కర్థమయింది. ఇక మీకు అర్థం కావటానికి మీరన్నట్లు కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. అయినా తిన బోతు రుచి యెందుకు. ద్రిల్ల్ ఉండదు. కొంప దీయక పోయినా నేను కాదు.యుగాంతం వలన ఏదో మునిగి పోదని ఇండియాలో ఎవరూ అనుకోవటం లేదు అని నేను అనుకుంటున్నాను.

      Delete