Monday, December 17, 2012

"తెలంగాణ" ఇచ్చేది, తెచ్చేది మేమే అంటే నమ్మేవారు, 4, రోజుల్లో "వీరబోగ వసంత రాయలు" వస్తాడంటే నమ్మరా?



 ఏమిటో నండి కొంతమందిని చూస్తుంటే, ఆశ్చర్యం  వేస్తుంది. పది యేండ్ల బట్టి, రెండు ప్రాంతాల ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న తెలంగాణ ను ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే అని అధికార పార్టీ వారు చెపుతుంటే, "ఎన్ని సార్లు చెపుతారు ఈ మాట" అని అంటునారా? పాపం జనాలు అహ! అలాగా ! అని అమాయకంగా ప్రతిసారి తల ఊపట లేదా? నిజంగా ఇచ్చేది వారే. వారు ఇస్తే ఎవరు కాదన్నా ఏమి కాదు. కాని ఎందుకో ఇవ్వరు .ఆ ముక్క "తెలంగాణ" వాల్లు అడగరు.దానికి ఆంద్ర వాళ్లే కారణం అంటే, ఎలాగా? ఎవరి స్వార్దం వారికుంటుంది కదా. 

 మరి నేను అలా చెస్తున్నానా! కేవలం నాలుగు అంటే నాలుగే రోజులు ఆగండి. వచ్చేస్తాడు. మన  "వీరబోగ వసంత రాయలు" .కావాలంటే ఈ లింక్http://kalkiavataar.blogspot.in/2012/12/blog-post_16.html ని క్లిక్ చెయ్యండి

No comments:

Post a Comment