Saturday, October 27, 2012

నోస్ట్రడామస్ చిత్రించిన అవతార పురుషుడు





నోస్ట్రడామస్ చిత్రించిన అవతార పురుషుడు  పైన ఉన్న చిత్రాన్ని చూస్తుంటే " అపరిచితుడు" సినిమాలో అపరిచితుడు గుర్తుకు వస్తున్నాడు కదూ! ఇది ప్రఖ్యాత భవిష్య దార్శనికుడు నోస్త్రాడామస్ దర్శించించిన రాబోయే కలికి అవతారం లేక ప్రపంచ విజేత చిత్రమట. బహూశా ఈ బొమ్మను ప్రేరణగా తీసుకునే అపరిచితుడు గెటప్ తయారు చేసి ఉంటారు.

 ఈ బొమ్మలో కనపడుతున్న దానిని బట్టి, రాబొYఏ అవతార పురుషుడికి కొన్నిటితో సంభందం ఉన్నట్టు అనిపిస్తుంది. అవి (1)సింహం (2)సూర్యుడు (3) మత సంబందం (4)నల్లని& ఎర్రని వస్త్రాలు (5)బవిష్యత్తు దర్శించి రాసే లెఖకుడు లెదా దేవదూత . వీటి గురించి వివరంగా తెలుసుకుందాము.(ఇంకా ఉంది)  

No comments:

Post a Comment