Friday, October 26, 2012

నమ్ము, నమ్మక పో ! జరుగుతూనే ఉంది!

coming  world leader  picture in nostradamus  books
                         
                                                                   
ఈ మానవ ప్రపంచాం అంతా ముందుగా నిర్ణయించబడిన విదంగా జరుగుతుంది అని అన్ని మతాలలోని బవిషత్ దార్శనికులు నిర్ణయించ్చారు. హిందు మతం కూడ దీనికి మినాహింపు కాదు. బవిష్య పురాణం విష్ణు పురాణం కల్కి
 పురాణం లో చాల ఆశ్చర్యం  గొలిపే విషయాలు ఉన్నాయి. అవి వాస్తవమవబోతున్నాయి అని చెప్పే ఉదాహరణలు ప్రస్తుతం జరుగుతున్నాయి. వాటిని ఒక్కొటి గా మీ ముందుంచదంఏ నా ఈ బ్లాగు ప్రదాన ఉద్దేశ్యం . నమ్మక్కం ఉంటే నమ్మండి. లేకుంటే లైట్ తీస్కోండి.




No comments:

Post a Comment