Tuesday, October 23, 2012

యుగాంతం! డిసెంబర్,21,2012 !





యుగాంతం ! డిసెంబర్ 21,2012 !

అతి త్వరలో యుగాంతం! సాంప్రదాయక కాలెండర్లు కల్లలవుతున్నాయి!

మహా విజ్గ్ణానులు మయన్లు చెప్పిందే మరింత నిజం కాబోతుంది.

వామన అవతారంళొ కుయుక్తితొ ఇంద్ర పదవి పొందిన ఆర్యుడి కాలం చెల్లింది!

మహా దాన గుణశీలుడు, ద్రవిడ చక్రవర్తి,మహా బలి. ఇంద్ర పదవి నలంకరించబోతున్నాడు!

ఇది నోస్త్రాడామస్ చెప్పిన కథ కాదు , బ్రహ్మం గారి కాలజ్గ్ణానం అంతకంతే కాద్

హిందూ పవిత్ర గ్రంథం "విష్ణు పురాణం " సాక్షిగా ఇది నిజం! నిజం'! నిజం!  

No comments:

Post a Comment